UPSC IES ISS Recruitment 2024 Apply Online, Eligibility, Vacancies Telugu - AP Job Alerts


UPSC IES ISS Recruitment 2024 :- 


యూనియన్  పబ్లిక్  సర్విస్ కమిషన్ ఎకనామిక్స్ / స్టాటిస్టికల్  సర్వీసుల్లో జూనియర్ టైమ్ స్కేలు  ఖాళీల భర్తీకి సంబందించి ఇండియన్ ఎకనామిక్ సర్విస్  / ఇండియన్   స్టాటిస్టికల్ సర్విస్ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది


UPSC IES ISS 2024 Overview
Recruitment Organization Union Public Service Commission (UPSC).
Post Name UPSC Indian Economic Service IES and Indian Statistical Service ISS Vacancy 2024.
Total Post 48 Posts
Last Date to Apply 30 April 2024.
Apply Mode Online
UPSC IES ISS Salary 2024 ₹56,100 – ₹1,77,500/- Per Month.
Official Website upsc.gov.in.


మొత్తం పోస్టులు  :- 48  పోస్టులు 


UPSC IES ISS Vacancy Total : 48 Posts
Post Name Total
ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ 18 Posts
ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ 30 Posts


అర్హత  :-


UPSC IES ISS Eligibility
Post Name Eligibility
UPSC Indian Economic Service IES Vacancy 2024 Master Degree in Economics/Applied Economics/Business Economics/Econometrics.
UPSC Indian Statistical Service ISS Vacancy 2024 Bachelor Degree with Statistics/ Mathematical Statistics/ Applied Statistics OR Master degree in Statistics/ Mathematical Statistics/ Applied Statistics.


వయోపరిమితి  :-  01 . 08 . 2024 నాటికి 21 - 30  సంవత్సరాల మధ్య ఉండాలి


దరఖాస్తు రుసుము  :- 200 రూపాయలు ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది . 

UPSC IES ISS Application Fees
Category Fee
Gen ₹200/-
OBC/ EWS ₹200/-
SC/ ST ₹0/-


ఎంపిక ప్రక్రియ  :- రాత పరీక్ష వంద మార్కులు ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ 200 మార్కులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది . 

Phase 1: Written Exam.

Phase 2: Document Verification.

Phase 3: Medical Examination.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు :-  హైదరాబాద్


ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ  :- ఏప్రిల్ 30 2024


దరఖాస్తు సవరణ తేదీలు :-  1  నుంచి మే 7 వరకు


రాత పరీక్ష తేదీ :-  21 జూన్ 2024

UPSC IES ISS Important Dates
Application Start Date 10 April 2024.
Application Last Date 30 April 2024.
Exam Date Notify Later.



WhatsApp Group Join Now
Telegram Group Join Now


error: Content is protected !!