Vizag Port Trust Recruitment 2023 Notification for 40 Posts Telugu - AP Job Alerts
విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో 40 అప్రెంటిస్‌లు విశాఖపట్నంలోని విశాఖపట్నం పోర్ట్ ఆధారిటీ... వివిధ విభాగాల్లో అమైంటిస్‌షిప్ శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది.
Organization Name | Visakhapatnam Port Authority |
---|---|
Post Name | Graduate Apprentices, Technician (Diploma) Apprentices |
Total Post | 40 Posts |
Job Location | Visakhapatnam |
Apply Mode | Online |
Category | Government Jobs |
Official Website | vizagport.com |
◾️ మొత్తం ఖాళీల సంఖ్య: 40 Posts
◾️ ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ -16, టెక్నీషియన్(డిప్లామా) అపైంటిస్‌లు-24.
Name of the Post | Number of Posts |
---|---|
Graduate Apprentices | 16 Posts |
Technician (Diploma) Apprentices | 24 Posts |
Total | 40 Posts |
◾️ విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, Electronics &Instrumentation & Control Engineering /Instrumentation and Electronics Engineering, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్,
◾️ అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా 2020/2021/2022 సంవత్సరా లలో ఉత్తీర్ణులై ఉండాలి.
◾️ స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 9000, టెక్నీషియన్ అ[ప్రెంటిస్‌కు నెలకు రూ.8000. జ్లణ వ్యవధి: ఒక సంవత్సరం.
◾️ ఎంపిక విధానం: గ్రాడ్యుయేట్ /డిప్లొమా మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
◾️ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా,
◾️ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది : 24. 10.2028
◾️ వెబ్‌పైట్: https://vizagport.com/