Jagananna Chedodu Payment status Checking



Jagananna Chedodu Payment status Checking :-

చేదోడు పథకం 4 వ విడత లో భాగంగా రజక, నాయీ బ్రాహ్మణులు,దర్జీల ఖాతాల్లో రూ. 10వేల చొప్పున జమ చేయనున్నారు. దాదాపు 3.30 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.


జగనన్న చేదోడు  డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయో లేదో ఈ క్రింది లింకు ద్వారా తెలుసుకోవచ్చు

మీ అకౌంట్లో  డబ్బులు పడిందా ?  లేదా ? ఏ ఖాతా లో పడింది? అనే విషయాన్ని మీ  ఆధార్ నెంబర్(UID) ద్వారా తెలుసుకొనగలం.


Step - 1 ::  ఈ క్రింది లింకును క్లిక్ చేసుకొని  Jagananna Chedodu  payment Status  చెక్  చేసుకో గలరు. 👇 👇 


Step - 2 ::  Type దగ్గర UID ఎంచుకొనండి 


Step - 3 :: Scheme దగ్గర  Jagananna Chedodu ఎంచుకొండి. 


Step - 4 ::  UID దగ్గర మీ  యొక్క ఆధార్ ఎంటర్ చేయండి. 


Step - 5 ::  ఆ పై Get Details click చేయండి.  


ఏటువంటి లాగిన్ అవసరం లేదు.

Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share