TO Day History Telugu April 16 - చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 16 - AP JOB ALERTS

TO Day History Telugu April 16 - చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 16 - AP JOB ALERTS

 


💢   TO Day History Telugu April 15 - చరిత్రలో ఈరోజు ఏప్రిల్ - 15


🟣 సంఘటనలు :-


 1919 : అమృతసర్ ఉదంతంలో మరణించిన ఉద్యమకారులకు నివాళులర్పిస్తూ మహాత్మా గాంధీ ఒకరోజు "ప్రార్థన , ఉపవాసం" నిర్వహించాడు.

● 2001 : భారత్, బంగ్లాదేశ్ లు ఐదు రోజులపాటు వాటి సరిహద్దు వివాదం పై చర్చించాయి. అయినా పరిష్కరించుకోలేకపోయాయి.


🔵 జననాలు :- 

● 1813: స్వాతి తిరునాళ్ కేరళలోని తిరువాన్కూరు మహారాజు, గొప్ప భక్తుడు, రచయిత. (మ.1846)

● 1848: కందుకూరి వీరేశలింగం పంతులు, సంఘసంస్కర్త. (మ.1919)

● 1889: చార్లీ చాప్లిన్, హాస్యనటుడు. (మ.1939)

● 1910: ఎన్.ఎస్.కృష్ణమూర్తి, సాహిత్య, కళా విమర్శకుడు, సామాజికశాస్త్ర పండితుడు.

● 1951: ఎం. ఎస్. నారాయణ, తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు. (మ.2015)

● 1971: సెలీనా, మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి. నర్తకి (మ.1995)

● 1978: లారా దత్తా, భారత చలనచిత్ర నటి, మోడల్, 2000 సంవత్సరం మిస్ యూనివర్స్.


🔴 మరణాలు :- 

 1946: బళ్ళారి రాఘవ, న్యాయవాది, నాటక నటుడు దర్శకుడు. (జ.1880)


🟤 జాతీయ దినాలు :-

● తెలుగు నాటకరంగ దినోత్సవం
Next Post Previous Post
No Comment
Add Comment
comment url
Sponsored • Job Alerts