TO Day History Telugu April 11 - చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 11 - AP JOB ALERTS

TO Day History Telugu April 11 - చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 11 - AP JOB ALERTS

 



💢   TO Day History Telugu April 11 - చరిత్రలో ఈరోజు ఏప్రిల్ - 11 


🟣 సంఘటనలు :-


● 2016 : ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు భారతదేశంలో ప్రారంభించబడింది.


● 1919: అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పడింది.


🟢 జననాలు :-


● 1827: జ్యోతీరావు పూలే, సంఘ సంస్కర్త జననం. (మ. 1890)


● 1869: కస్తూరిబాయి గాంధీ, భారత స్వాతంత్ర్యోద్యమ కర్త, మహాత్మా గాంధీ సతీమణి. (మ. 1944)


● 1904: కుందన్ లాల్ సైగల్, భారత గాయకుడు,, నటుడు. (మ. 1947)


● 1991: పూనం పాండే, భారతీయ మోడల్, సినిమా నటి


 🔴 మరణాలు :- 


● 1890: జోసెఫ్ కేరీ మెర్రిక్, ఏనుగు-మనిషి ఆకారంలో పుట్టిన వ్యక్తి. 27 సంవత్సరాలు బ్రతికాడు. (జ. 1862).


● 2010: పైల వాసుదేవరావు, శ్రీకాకుళం నక్సలెట్ ఉద్యమ యోధుడు. (జ.1932)


🟤 జాతీయ దినాలు :-


 ● ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవం


Next Post Previous Post
No Comment
Add Comment
comment url
Sponsored • Job Alerts