TO Day History Telugu April 07 - చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 07 - AP JOB ALERTS

TO Day History Telugu April 07 - చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 07 - AP JOB ALERTS

 



💢 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ - 07 -   TO Day History Telugu April 07


🟣 సంఘటనలు :-


● 1927 : మొదటి దూర ప్రజా టెలివిజన్ ప్రసారం ప్రారంభం (వాషింగ్టన్ డి.సి నుండి న్యూయార్క్ వరకు)


● 1948 : ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబడింది.


● 1994 : గాట్ తుది ఒప్పందంపై 125 దేశాలు సంతకాలు చేశాయి.



🟢 జననాలు :-


● 1894: గడియారం వేంకట శేషశాస్త్రి, పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్రకాంక్షను అణువణువునా రగుల్చుతూ రచించిన మహాకావ్యమే 'శ్రీశివభారతం'


● 1920: రవిశంకర్, భారతీయ సంగీత విద్వాంసుడు. (మ. 2012)


● 1925: కాపు రాజయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. (మ.2012)


● 1942: జితేంద్ర, భారత చలనచిత్ర నటుడు.


● 1962: రాం గోపాల్ వర్మ, చలనచిత్ర దర్శకుడు, నిర్మాత.


● 1962: కోవై సరళ, తెలుగు, తమిళ సినీ నటి.



 🔴 మరణాలు :- 


● 1823: జాక్వెబ్ ఛార్లెస్, ప్రెంచ్ రసాయన శాస్త్రవేత్త. (జ. 1746)


● 1857: మంగళ్ పాండే, బ్రిటీష్ ఉరితీసి, దళం మొత్తాన్నీ విధులనుండి బహిష్కరించారు.


● 1991: కొండవీటి వెంకటకవి, కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత, వ్యాసకర్త. (జ.1918)


● 2002: భవనం వెంకట్రామ్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1931)


● 2007: నార్ల తాతారావు, విద్యుత్తు రంగ నిపుణుడు. (జ.1917)


● 2010: భమిడిపాటి రామగోపాలం, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. (జ. 1932)


● 2017: గణపతి స్థపతి, స్థపతి, వాస్తు శిల్పి. (జ.1931)


● 2019: బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి రంగస్థల నటుడు. స్త్రీ పాత్రలద్వారా పేరుగడించాడు. (జ.1936)



🟤 జాతీయ దినాలు


●  ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url
Sponsored • Job Alerts