Central Bank of India Recruitment 2023 Notification Out, Apply Online for 147 Manager Posts Telugu Full Details - AP Job Alerts


Central Bank of India Recruitment 2023 Notification Out, Apply Online for 147 Manager Posts Telugu Full Details  - AP Job Alerts

 

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank Of India) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Bank Jobs Notification) విడుదల చేసింది. మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది సెంట్రల్ బ్యాంక్. మొత్తం 147 ఖాళీలు (Jobs) ఉన్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి 15 రోజుల గడువు ఇచ్చింది బ్యాంక్. దరఖాస్తుకు ఆఖరి తేదీగా మార్చి 15ను నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. 


Central Bank of India  2023 - Full Details

Organization Name Central Bank of India
Posts Name Chief Manager , Senior Manager, Manager
Total Vacancies 147 Posts
Job Location All India
Category Bank Jobs
Last Date To Apply 15/03/2023
Apply Mode Online  Mode
Official Website Click Here
Join Telegram Group Click Here

Central Bank of India 2023 - Important Dates

Event Date
Application Starting Date 28-02-2023
Application Last Date 15-03-2023
Admit Card Date Soon

Central Bank of India 2023 - Vacancy Details

Post Name No of Posts
CM - IT (Technical) 1 Posts
SM - IT (Technical) 36 Posts
Man - IT (Technical) 75 Posts
AM - IT (Technical) 12 Posts
CM (Functional) 05 Posts
SM (Functional) 06 Posts
Total 147 Posts

 

Central Bank of India 2023 - Salary

Post salary
Chief Manager , Senior Manager, Manager Rs.63840 - 89890

 

Central Bank of India 2023 - Application Fee

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, PWBD, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు.

Category Application Fee
All Other Candidates Rs. 1000 /-
SC/ST/PWBD/Women No Fee
Mode Of Payment Online

Central Bank of India 2023 - Qualification

వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించింది బ్యాంక్.

BE/B.Tech పూర్తి చేసిన లేదా ఉత్తీర్ణులైన అభ్యర్థులు, గుర్తింపు పొందిన బోర్డు నుండి మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


అలాగే, వివరణాత్మక విద్యా వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ను తనిఖీ చేయండి.

 

Central Bank of India 2023 - Age limit

Name of Post Age Limit
Scale IV 35 - 42 years
Scale III 30 - 36 years
Scale II 27 - 33 years
Scale I -



ఇలా అప్లై చేసుకోండి

Step 1: అభ్యర్థులు ముందుగా https://www.centralbankofindia.co.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం Recruitments ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 3: అనంతరం నోటిఫికేషన్ కింద Click here for apply ఆప్షన్ పై క్లిక్ చేయండి

Step 4: ముందుగా రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోండి

Step 5: అనంతరం అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయండి.

Central Bank of India 2023 - All Importent Links

Official Notification Click Here (small-bt)
Apply Online Click Here
Telegram Channel join Click Here
Whats App Group join Click Here

 

Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share