Today in history March - 05 - చరిత్రలో ఈ రోజు {మార్చి - 05}



Today in history March - 05  - చరిత్రలో ఈ రోజు {మార్చి - 05}

🌎చరిత్రలో ఈ రోజు {మార్చి - 05}🌎

సంఘటనలు


🌸2010: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.

🌸1824: బర్మా పై బ్రిటన్ యుద్ధం ప్రకటన.

🌸1931: రాజకీయ ఖైదీ ల విడుదల ఒపందంపై బ్రిటిష్ ప్రతినిధులు, మహాత్మా గాంధీ సంతకం.

 

జననాలు


💛1901: ఈలపాట రఘురామయ్య, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. (మ.1975)

💛1917: కాంచనమాల, అలనాటి అందాల నటి. (మ.1981)

💛1918: జేమ్స్ టోబిన్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత .

💛1920: మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, తెలుగు సాహిత్యంలో కవి. (మ. 1992)

💛1924: గణపతిరాజు అచ్యుతరామరాజు, వాది, సాహిత్య, సాంస్కృతిక, నాటక కళాకారుడు. (మ.2004)

💛1928 : ఆల్కే పదంసీ, పలు ప్రతిష్ఠాత్మక అడ్వర్‌టైజ్‌మెంట్లకు సృష్టికర్త.

💛1937: నెమలికంటి తారకరామారావు, శ్రీకళానికేతన్ సంస్థను స్థాపించి, ఆ సంస్థ తరపున 30 నాటక, నాటికలను హైదరాబాదులోనూ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోనూ ప్రదర్శింపజేశారు.

💛1958: నాజర్, దక్షిణాదికి చెందిన నటుడు.

💛1984: ఆర్తీ అగర్వాల్, తెలుగు సినిమా నటీమణి. (మ.2015)

 

మరణాలు


🍁1827: అలెస్సాండ్రో వోల్టా, బ్యాటరీని ఆవిష్కరించిన ఇటలీశాస్త్రవేత్త. (జ.1745)

🍁1827: పియర్ సైమన్ లాప్లేస్ ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రజ్ఞుడు (జ.1749)

🍁1945: గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, గొప్ప కవి, శతావధాని.

🍁1953: స్టాలిన్ , రష్యాకు చెందిన కమ్యూనిస్ట్ నేత, అధ్యక్షుడు

🍁1989: పృథ్వీసింగ్ ఆజాద్, గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1892)

🍁1996: పిఠాపురం నాగేశ్వరరావు, సినీ నేపథ్యగాయకుడు.

🍁2004: కొంగర జగ్గయ్య, తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. (జ.1928)

🍁2013: రాజసులోచన, తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరతనాట్య నర్తకి. (జ.1935)

🍁2017: సి.వి.సుబ్బన్న శతావధాని (జ.1929)


 

జాతీయ దినాలు

👉 అస్సాం రైఫిల్స్ రైటింగ్ దినోత్సవం.

👉 ప్రపంచ బధిరుల దినం.

Share this post with friends

See previous post See next post
No one has commented on this post yet
Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share