AIIMS Raipur Senior Resident Notification 2023 posts 112 Vacancies Telugu Details - APJOBALERTS
AIIMS Raipur Senior Resident Notification 2023:
పోస్టులు : సీనియర్ రెసిడెంట్ (గ్రూప్ ఎ)
ఖాళీలు : 112 పోస్టులు
విభాగాలు : డెంటిస్ట్రీ కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్, పెడోడాంటిక్స్/ పీడియాట్రిక్స్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్స్ & ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, క్లినికల్ హెమటాలజీ, కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, నియోనాటాలజీ, తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ (ఎండీ / ఎంఎస్ / డీఎన్‌బీ), ఎండీఎస్, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి : 45 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము : రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు మినహాయింపు ఉంటుంది).
AIIMS Raipur Senior Resident Notification 2023: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కింది విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ (నాన్ – అకడమిక్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Organization Name | All India Institute Of Medical Sciences, Raipur (AIIMS Raipur) |
Posts Name | Medical Jobs, AIIMS Jobs |
Total Vacancies | 112 Posts |
Job Location | Raipur |
Category | Senior Resident |
Last Date To Apply | 31/01/2023 |
Apply Mode | Online Mode |
Official Website | Click Here |
Join Telegram Group | Click Here |
AIIMS Raipur Senior Resident Notification 2023:
పోస్టులు : సీనియర్ రెసిడెంట్ (గ్రూప్ ఎ)
ఖాళీలు : 112 పోస్టులు
Post Name | No of Posts |
---|---|
Senior Resident | 112 Posts |
విభాగాలు : డెంటిస్ట్రీ కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్, పెడోడాంటిక్స్/ పీడియాట్రిక్స్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్స్ & ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, క్లినికల్ హెమటాలజీ, కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, నియోనాటాలజీ, తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ (ఎండీ / ఎంఎస్ / డీఎన్‌బీ), ఎండీఎస్, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
Post name | Qualification |
---|---|
Senior Resident | Post Graduation Degree/ Diploma/ DNB, MD, MS |
వయోపరిమితి : 45 సంవత్సరాలు మించకూడదు.
Name of Post | Age Limit |
---|---|
Senior Resident | 45 years, as on 31-03-2023. |
- OBC Candidates: 3 Years
- SC, ST Candidates: 5 Years
- PWD (General) Candidates: 10 Years
- PWD (OBC) Candidates: 13 Years
- PWD (SC/ST) Candidates: 15 Years
ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము : రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: జనవరి 02, 2023
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : జనవరి 31, 2023
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : జనవరి 31, 2023