NTRO Technical Assistant Recruitment 2023 Notification Out For 182 Posts Telugu Details - AP JOB ALERTS

NTRO Technical Assistant Notification:
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (NTRO) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

Organization Name National Institute of Electronics & Information Technology (NIELIT) and National Technical Research Organisation (NTRO)
Posts Name Aviator-II and Technical Assistant
Total Vacancies 182 Posts
Category Engineering Jobs
Last Date To Apply జనవరి 21, 2023
Apply Mode Online  Mode
Official Website Click Here
Join Telegram Group Click Here


NTRO Technical Assistant Notification Full Details  :

పోస్టులు:  ఏవియేటర్‌ – 2, టెక్నికల్‌ అసిస్టెంట్లు.

విభాగాలు : ఏవియేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్‌.

మొత్తం ఖాళీలు:  182

అర్హత:

1. ఏవియేటర్‌ – 2: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ / టెక్నాలజీ డిగ్రీ / మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

2. టెక్నికల్‌ అసిస్టెంట్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.


వయసు: ఏవియేటర్‌ – 2 పోస్ట్ కి 35 ఏళ్లు మించకూడదు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్ట్ కి 30 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు:

1. ఏవియేటర్‌: నెలకు రూ.56100 – రూ.177500 చెల్లిస్తారు.

2. టెక్నికల్‌ అసిస్టెంట్‌: నెలకు రూ.44900 – రూ.142400 చెల్లిస్తారు.


ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం : హైదరాబాద్‌, తెలంగాణ.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :
రూ.500

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం:  జనవరి 02, 2023

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 21, 2023

Share this post with friends

See previous post See next post
No one has commented on this post yet
Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share