BRO Recruitment 2023 Notification for 567 Posts Telugu Details - APJOBALERTS

BRO Recruitment 2023 Notification for 567 Posts  Telugu Details - APJOBALERTS



BRO Mechanic driver Notification 2023 : న్యూదిల్లీలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్సులో వెహికల్ మెకానిక్, డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


BRO Mechanic driver Notification 2023:

Organization Name Border Roads Organisation (BRO)
Posts Name Operator Communication, Vehicle Mechanic
Total Vacancies 567 Posts
Job Location All India
Category BRO Vacancy 2023
Last Date To Apply February 13, 2023
Apply Mode Offline  Mode
Official Website Click Here
Join Telegram Group Click Here

పోస్టులు & ఖాళీలు: 

1. రేడియో మెకానిక్: 02 పోస్టులు

2. ఆపరేటర్ కమ్యూనికేషన్: 154 పోస్టులు

3. డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్(ఓజీ): 09 పోస్టులు

4. వెహికల్ మెకానిక్: 236 పోస్టులు

5. ఎంఎస్‌డబ్ల్యూ డ్రిల్లర్: 11 పోస్టులు

6. ఎంఎస్‌డబ్ల్యూ మేసన్: 149 పోస్టులు

7. ఎంఎస్‌డబ్ల్యూ పెయింటర్: 05 పోస్టులు

8. ఎంఎస్‌డబ్ల్యూ మెస్ వెయిటర్: 01 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య : 567.


అర్హత : పోస్టును అనుసరించి 10th, ఐటీఐ, డ్రైవింగ్ లైసెన్స్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి : పోస్టును అనుసరించి 18 – 27 / 18 – 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

Age Relaxation :
  • OBC Candidates: 3 Years
  • SC/ ST Candidates: 5 Years
  • PWD Candidates: 10 Years

దరఖాస్తు రుసుము : రూ.50 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు మినహాయింపు ఉంటుంది).

Application Fee:
  • General, EWS, Ex–servicemen, OBC Candidates: Rs. 50/-
  • SC, ST, PWD Candidates: Nil
  • Mode of Payment: Online

దరఖాస్తు విధానం:  ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను కమాండెంట్, బీఆర్‌వో స్కూల్ & సెంటర్, డిఘి క్యాంప్, పుణె చిరునామాకు ఉద్యోగ ప్రకటన ప్రచురించబడిన తేదీ నుండి 45 రోజుల్లోగా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపించాలి.

దరఖాస్తులు ప్రారంభం: జనవరి 02, 2023

దరఖాస్తుకు చివరి తేదీ : జనవరి 30, 2023
Event Date
Application Starting Date జనవరి 02, 2023
Application Last Date జనవరి 30, 2023





Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share