RRC West Central Railway Recruitment 2022 Notification Out for 2521 Vacancies - APJOBALERTS
RRC West Central Railway Recruitment 2022 Notification Out for 2521 Vacancies - APJOBALERTS
Railway : రాత పరీక్షలేకుండా.. రైల్వేలో 2,521 ఉద్యోగాలు.. టెన్త్ లేదా ఇంటర్ పాసై.. ఈ అర్హతలుంటే చాలు..!
RRC WCR Apprentice Recruitment 2022 : భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన వెస్ట్రన్ సెంట్రల్ రైల్వే (West Central Railway) పరిధిలోని వివిధ యూనిట్లలో.. 2,521 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్యూట్‌మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది.
Organization Name | Railway Recruitment Cell – West Central Railway (WCR) |
Posts Name | Apprentice |
Total Vacancies | 2521 Posts |
Starting Date To Apply | 18/11/2022 |
Last Date To Apply | 17.12.2022 |
Apply Mode | online Mode |
Official Website | Click Here |
Join Telegram Group | Click Here |
Total Posts :- 2521 Posts
కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ కమ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రాఫ్ట్‌మెన్ (సివిల్), ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పెయింటర్, ప్లంబర్, బ్లాక్ స్మీత్, వెల్డర్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 2521
Division Name | No of Posts |
---|---|
JBP Division | 884 Posts |
BPL Division | 614 Posts |
Kota Division | 685 Posts |
WRS Kota | 160 Posts |
CRWS BPL | 158 Posts |
HQ JBP | 20 Posts |
అర్హత : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతిలో ఉత్తీర్ణతతోపాటు ఇంటర్మీడియట్ లేదా లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. ఇంజనీర్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
వయో పరిమితి : అభ్యర్ధుల వయసు నవంబర్ 17వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది : ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము : దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక :- షార్ట్‌లిస్టింగ్, అకడమిక్ మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
Website :- Click Here
Official Notification | |
Apply Online | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url