SSC CHSL Recruitment 2022 – Apply for 4500 Clerk, Junior Assistant Posts Telugu - APJOBALERTS
SSC CHSL Recruitment 2022 – Apply for 4500 Clerk, Junior Assistant Posts Telugu - APJOBALERTS
SSC CHSL Recruitment 2022: SSC CHSL 2022 కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 6 డిసెంబర్ 2022న అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. SSC CHSL పోస్టల్ అసిస్టెంట్, DEO, LDC మరియు సార్టింగ్ అసిస్టెంట్ పోస్టుల కోసం దాదాపు 4500 ఖాళీలను రిక్రూట్ చేయనుంది.
★ Job Highlights ★
Organization Name | Staff Selection Commission |
Posts Name | LDC, DEO. Court Clerk, Junior Secretariat Assistant |
Total Vacancies | 4500 Approx |
Starting Date To Apply | డిసెంబర్ 06, 2022 |
Last Date To Apply | జనవరి 04, 2023 |
Apply Mode | online Mode |
Official Website | Click Here |
Join Telegram Group | Click Here |
పోస్టులు:
1. లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ)
2. డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో)
3. డేటా ఎంట్రీ ఆపరేటర్ (గ్రేడ్-ఎ)
4. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
మొత్తం ఖాళీల సంఖ్య : 4,500
అర్హత : ఇంటర్ ఉత్తీర్ణత. ఓపెన్ స్కూల్ ద్వారా చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్ గ్రూప్‌తో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరి.
వయసు : జనవరి 1, 2022 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 1995 – జనవరి 1, 2004 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
జీతభత్యాలు:
ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్టులకు రూ.19,900 – 63,200.
డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.25,500 – 81,100.
*డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-ఎకు రూ.29,200 – 92,300.
ఎంపిక విధానం : టైర్-1, టైర్-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు దశల్లోని మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మూడో దశలో కంప్యూటర్ టెస్ట్ (లేదా) టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : తిరుపతి, గుంటూరు, రాజమండ్రి, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.
ముఖ్యమైన తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : డిసెంబర్ 06, 2022
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: జనవరి 04, 2023
ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: 05-01-2023
చలానా ద్వారా ఫీజు చెల్లింపు చివరి తేదీ: 06-01-2023
దరఖాస్తు సవరణ తేదీలు: 09-01-2023 నుంచి 10-01-2023 వరకు.
టైర్-1 పరీక్షలు : ఫిబ్రవరి, మార్చిలో నిర్వహిస్తారు
టైర్-2 డిస్క్రిప్టివ్ పరీక్ష : వివరాలు తర్వాత ప్రకటిస్తారు.
Official Notification :- Download Pdf
Official Notification | |
Apply Online | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url