Bank of Maharashtra Recruitment 2023 Apply Online for Generalist Officer 551 Post - AP JOB ALERTS



Bank of Maharashtra Recruitment 2023 Apply Online for Generalist Officer 551 Post - AP JOB ALERTS

BOM  Officer Recruitment 2023 : పుణెలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ప్రధాన కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది.


Organization Name Bank of Maharashtra
Posts Name Officer Scale 2,3,4, 5
Total Vacancies 551 Posts
Starting Date To Apply డిసెంబర్ 06, 2022
Last Date To Apply డిసెంబర్ 23, 2022
Apply Mode online  Mode
Official Website Click Here
Join Telegram Group Click Here


పోస్టులు & ఖాళీలు:


1. జనరలిస్ట్ ఆఫీసర్ ఎంఎంజీఎస్‌ స్కేల్-2: 400 పోస్టులు


2. జనరలిస్ట్ ఆఫీసర్ ఎంఎంజీఎస్‌ స్కేల్-3: 100 పోస్టులు


3. ఫారెక్స్ / ట్రెజరీ ఆఫీసర్: 25 పోస్టులు


4. చీఫ్ మేనేజర్ – క్రెడిట్: 15 పోస్టులు


5. చీఫ్ మేనేజర్ – మార్కెట్ ఎకనామిక్ అనలిస్ట్: 1 పోస్టు


6. చీఫ్ మేనేజర్ – డిజిటల్ బ్యాంకింగ్: 02 పోస్టులు


7. చీఫ్ మేనేజర్ – ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్: 1 పోస్టు


8. చీఫ్ మేనేజర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్: 1 పోస్టు


9. చీఫ్ మేనేజర్ – ఎంఐఎస్‌: 1 పోస్టు


10. చీఫ్ మేనేజర్ – డిజాస్టర్ మేనేజ్‌మెంట్: 1 పోస్టు


11. చీఫ్ మేనేజర్ – పబ్లిక్ రిలేషన్ & కార్పొరేట్ కమ్యూనికేషన్: 1 పోస్టు


12. ఏజీఎం బోర్డ్ సెక్రటరీ కార్పొరేట్ గవర్నెన్స్: 1 పోస్టు


13. ఏజీఎం – డిజిటల్ బ్యాంకింగ్: 1 పోస్టు


14. ఏజీఎం – నిర్వహణ సమాచార వ్యవస్థ: 1 పోస్టు


వయో పరిమితి : పోస్ట్ లను అనుసరించి 30, 35, 45, 50 సంవత్సరాలు మించకూడదు.

Age Limit Between (Generalist Officer Scale-II) : 25-35 Years

Age Limit Between (Generalist Officer Scale-III) : 25-28 Years

Age Relaxation As Per BOM Recruitment 2022 Rules.


అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా, సీఏ, సీఎఫ్‌ఏ, సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


Vacancy Name Eligibility Details Total Post
Generalist Officer Scale-II Degree, Master’s Degree 400
Generalist Officer Scale-III Graduation Degree with 05 Years Exp. 100


జీతభత్యాలు : నెలకు రూ.45,000 – రూ.2,50,000 చెల్లిస్తారు.


ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు రుసుము : రూ.1180 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.118)

General / OBC / EWS : 1180/-

SC/ ST : 118/-

PH/ Female : 0/-


దరఖాస్తు ప్రారంభ తేదీ : డిసెంబర్ 06, 2022


ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది : డిసెంబర్ 23, 2022


website : https://bankofmaharashtra.in/current-openings#

Official Notification Click Here (small-bt)
Apply Online Click Here
Telegram Channel join Click Here
Whats App Group join Click Here


Share this post with friends

See previous post See next post
No one has commented on this post yet
Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share