FRI Group-C Recruitment Notification of 72 posts Telugu - AP Job ALerts
FRI Group-C Recruitment Notification of 72 posts Telugu - AP Job Alerts
FRI Group-C Recruitment : కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ (Union Ministry of Environment)కు చెందిన డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్)లోని ఐసీఎఫ్‌ఆర్‌ఈ- ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (Forest Research Institute).... కింద పేర్కొన్న గ్రూప్-సి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Organization Name | Forest Research Institute |
Posts Name | Technician (Field/ Lab Research), Technician (Maintenance), Technical Assistant (Para Medical), Lower Division Clerk, Forest Guard, Steno Grade II, MTS and other posts. |
Total Vacancies | 72 Posts |
Job Location | Dehradun |
Category | Engineering Jobs |
Last Date To Apply | 19th January 2023 |
Apply Mode | Online Mode |
Official Website | Click Here |
Join Telegram Group | Click Here |
FRI Group-c Recruitment Full Details:
పోస్టులు & ఖాళీల వివరాలు:
1. టెక్నీషియన్ (ఫీల్డ్ / ల్యాబ్ రిసెర్చ్): 23 పోస్టులు
2. టెక్నీషియన్ (మెయింటెనెన్స్): 06 పోస్టులు
3. టెక్నికల్ అసిస్టెంట్ (పారా మెడికల్): 07 పోస్టులు
4. లోయర్ డివిజన్ క్లర్క్: 05 పోస్టులు
5. ఫారెస్ట్ గార్డ్: 02 పోస్టులు
6. స్టెనో గ్రేడ్ 2: 01 పోస్టు
7. స్టోర్ కీపర్: 02 పోస్టులు
8. డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్: 04 పోస్టులు
9. మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 22 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య : 72 Posts
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 10+2, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : పోస్టును అనుసరించి 30, 35, 45 ఏళ్లు మించకూడదు. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు: నెలకు రూ. 30,000- రూ.1,60,000.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ / ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.1500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.700).
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : డిసెంబర్ 21, 2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 19, 2023
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ (స్టేజ్-1) : ఫిబ్రవరి, 2023.
Official Notification | |
Apply Online | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url