ECHS Recruitment 2022 – Apply for 189 Clerk, Medical Officer Posts - AP Job Alerts
ECHS Recruitment 2022 – Apply for 189 Clerk, Medical Officer Posts - AP Job Alerts
ECHS 189 Staff Recruitment: దిల్లీలోని ఎక్స్ – సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ దిల్లీ / ఎన్‌సీఆర్ పరిధిలోని ECHS పాలిక్లినిక్‌లలో ఒప్పంద ప్రాతిపదికన కింది సిబ్బంది నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
★ Job Highlights ★
Organization Name | Ex-Servicemen Contributory Health Scheme |
Posts Name | Clerk, Medical Officer |
Total Vacancies | 189 Posts |
Job Category | Center Govt Jobs |
Starting Date To Apply | 07 December 2022 |
Last Date To Apply | 09 January 2023 |
Apply Mode | offline Mode |
Official Website | Click Here |
Join Telegram Group | Click Here |
పోస్టులు & ఖాళీలు :189
1. ఓఐసీ పాలిక్లినిక్: 03 పోస్టులు
2. మెడికల్ స్పెషలిస్ట్: 10 పోస్టులు
3. గైనకాలజిస్ట్: 03 పోస్టులు
4. మెడికల్ ఆఫీసర్: 34 పోస్టులు
5. డెంటల్ ఆఫీసర్: 09 పోస్టులు
6. ల్యాబ్ టెక్నీషియన్: 05 పోస్టులు
7. ల్యాబ్ అసిస్టెంట్: 07 పోస్టులు
8. ఫార్మసిస్ట్: 16 పోస్టులు
9. డ్రైవర్: 04 పోస్టులు
10. నర్సింగ్ అసిస్టెంట్: 09 పోస్టులు
11. చౌకీదార్: 06 పోస్టులు
12. ప్యూన్: 06 పోస్టులు
13. ఫిమేల్ అటెండెంట్: 07 పోస్టులు
14. సఫాయివాలా: 08 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య : 189
వయోపరిమితి :
కొన్ని పోస్ట్స్ కి 20, 45, 55 ఏళ్లు మించకూడదు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎక్స్ సర్వీస్‌మన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
అర్హత : పోస్టును అనుసరించి 8వ తరగతి, 10+2, డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీత భత్యాలు : నెలకు రూ. 16,800 – రూ. 2,00,000.
దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేదీ : జనవరి 09, 2023
Notification Download :- Click Here
Official Notification | |
Apply Online | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url