DMHO Nandyal Jobs 2022 – Apply for 13 ASHA Worker’s Posts - APJOBALERTS
DMHO Recruitment: డీఎంహెచ్ వో, నంద్యాల జిల్లాలో 13 ఆశావర్కర్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్‌లో ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. నంద్యాలలోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నంద్యాల జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ఆశా వర్కర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.
Organization Name | District Medical and Health officer Nandyal |
Posts Name | ASHA Worker’s |
Total Vacancies | 13 Posts |
Education | SSC/Intermediate |
Last Date To Apply | 15.12.2022 |
Apply Mode | offline Mode |
Official Website | Click Here |
Join Telegram Group | Click Here |
మొత్తం పోస్టుల సంఖ్య : 13
అర్హత: పదో తరగతి/ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. మహిళలు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.
వయసు : 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం : నెలకు రూ.10,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అను భవం ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, నంద్యాల చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 15.12.2022
Website :- nandyal.ap.gov.in
DMHO Nandyal Recruitment 2022 Notification & Application
Notification :- Download PDF
Application Form Download :- Download Form
Application Send Address :- Office of the District Medical and Health Officer, Nandyal.
Website :- www.nandyal.ap.gov.in
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url