DRDO CEPTAM 10 Recruitment 2022 notification released for 1061 posts - Apjobalerts

DRDO CEPTAM 10 Recruitment 2022 notification released for 1061 posts - Apjobalerts

DRDO CEPTAM 10 Recruitment 2022 notification released for 1061 posts - Apjobalerts


భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీ వో).. దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో ఎంట్రన్స్ టెస్టుకు సంబంధించి సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్    మేనేజ్మెంట్(సెప్టమ్-10-ఎ) అడ్మిన్-అలైడ్ కేడర్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 


Organization Name Defence Research and Development Organisation
Posts Name Stenographer Grade-I, Junior Translation Officer (JTO), Stenographer Grade II, Administrative Assistant, Store Assistant, Security Assistant, Vehicle Operator, Fire Engine Driver, and Fireman
Total Vacancies 1061 Posts
Starting Date To Apply 07th November
Last Date To Apply 07th December 2022
Apply Mode Online  Mode
Official Website Click Here
Join Telegram Group Click Here


మొత్తం పోస్టుల సంఖ్య : 1061


పోస్టుల వివరాలు : 

జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీ సర్(జేటీవో)-3, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1(ఇంగ్లిష్ టైపింగ్)-215, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2(ఇంగ్లిష్ టైపింగ్)- 123, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఎ(ఇం గ్లిష్ టైపింగ్)-250, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఎ(హిందీ టైపింగ్)-12, స్టోర్ అసిస్టెంట్ ఎ(ఇం గ్లిష్ టైపింగ్)- 184, స్టోర్ అసిస్టెంట్ ఎ(హిందీ టైపింగ్)-04, సెక్యూరిటీ ఆసిస్టెంట్ ఎ-41, వెహికల్ ఆపరేటర్ ఎ-145, ఫైర్ ఇంజన్ డ్రైవర్ ఎ-18, ఫైర్ మ్యా న్-86.




అర్హత : పోస్టులను అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి.  టైపింగ్ పరిజ్ఞానం , డ్రైవిం గ్ లైసెన్సు కలిగి ఉండాలి.


వయసు : 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. 

జేటీవో, స్టెనోగ్రా ఫర్ గ్రేడ్-1 పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.

 

వేతనం: నెలకు జేటీవో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు రూ.35,400 నుంచి రూ.1,12, 400, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100, ఇతర పోస్టులకు రూ. 19,900 నుంచి రూ.63,200 వరకు ఉంటుంది. 


ఎంపిక విధానం : పోస్టును అనుసరించి టైర్ -1 - (సీబీటీ), 

టైర్-2(నైపుణ్య, శారీరక ధృఢత్వ, సామర్థ్య పరీక్షలు) తదితరాల ఆధారంగా, 


ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది : 07.11.2022 

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 07.12.2022 


వెబ్ సైట్ : drdo.gov.in 


Official Notification Click Here (small-bt)
Apply Online Click Here
Telegram Channel join Click Here
Whats App Group join Click Here
Next Post Previous Post
No Comment
Add Comment
comment url
Sponsored • Job Alerts