CRPF Recruitment 2022 Apply For 322 Head Constable Posts - apjobalerts
CRPF Recruitment 2022 Apply For 322 Head Constable Posts - apjobalerts
సీఆర్పీఎఫ్లో 322 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్).. స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ సి విభాగంలో హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) నాన్-గెజిటెడ్-నాన్
మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మ హిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Organization Name | Central Reserve Police Force (CRPF) |
Posts Name | Head Constable |
Total Vacancies | 322 Posts |
Starting Date To Apply | 20.10.2022 |
Last Date To Apply | 05.12.2022 |
Apply Mode | offline Mode |
Official Website | Click Here |
Join Telegram Group | Click Here |
» మొత్తం పోస్టుల సంఖ్య : 322
Head Constable (Male) – 257
Head Constable (Female) – 65
» క్రీడా విభాగాలు : ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బాడీబిల్డింగ్, బాక్సింగ్, ఫుట్ బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్ బాల్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, షూటింగ్, స్విమ్మింగ్, వాటర్ పో లో, ట్రయాథ్లెన్, తైక్వాండో, వాలీబాల్, వాటర్ స్పోర్ట్స్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్(ఫ్రీ స్టైల్), రెజ్లింగ్(గ్రీకో రోమన్), ఉషు.
» వేతనం : రూ.25,500 నుంచి రూ.81,100
» అర్హత : పన్నెండో తరగతితోపాటు సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి.
» వయసు : 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
Minimum Age: 18 years
Maximum Age: 23 years
» ఎంపిక విధానం : క్రీడా ప్రదర్శన, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారం గా ఎంపికచేస్తారు.
» దరఖాస్తులకు చివరితేది : రిక్రూట్మెంట్ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.
» వెబ్ సైట్ : crpf.gov.in
Official Notification | |
Apply Online | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url