KVS Recruitment: Vacancy Open For 6990 Teaching, Non-teaching Posts - APJOBALERTS
KVS Recruitment: Vacancy Open For 6990 Teaching, Non-teaching Posts - APJOBALERTS
KVS Recruitment 2022 :
కేంద్రీయ విద్యాలయాల్లో 6,990 పీజీటీ, టీజీటీ పోస్టులు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) ఆన్లైన్ దరఖాస్తు లను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య : 6990
Assistant Commissioner (52 posts)
Principal (239 posts)
Vice Principal (203 posts)
Finance Officer (6 posts)
Assistant Engineer (Civil) (2 posts)
PGT (1409 posts)
TGT (3176 posts)
Librarian (355 posts)
PRT (Music) (303 posts)
Assistant Section Officer (156 posts)
Hindi Translator (11 posts)
Senior Secretary's Assistant (322 posts)
Stenographer Grade II (54 posts)
Junior Secretariat Assistant (702 posts)
అర్హత : పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత ఉం డాలి. దీంతోపాటు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సిటెట్) అర్హత సాధించాలి.
వయసు : పోస్టును అనుసరించి గరిష్ట వయోపరి మితి 27 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకూ ఉంది.
ఎంపిక విధానం : రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇం టర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం : కేవీఎస్ వెబ్సైట్లో ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : 05.12.2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : 26.12.2022
వెబ్సైట్ : www.kvsangathan.nic.in
Official notification :- Download PDF
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url