APPSC Direct recruitment post of medical officers|| AYUSH DEPARTMENT UNANI MEDICAL officer jobs || APJobalerts


ఏపీలో 26 యునాని మెడికల్  ఆఫీసర్ పోస్టులు :-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ (యునాని) పోస్టుల భర్తీకి ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.

Name of the Board APPSC
Posts Name  Non Gazetted Posts
Total Vacancies 26 Post
Starting Date To Apply 06.102022
Last Date To Apply 21.10.2022 
Apply Mode Online Application Mode
Official Website Click Here
 
» మొత్తం పోస్టుల సంఖ్య  :  26 
 
» అర్హత : యునానిలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

» వయసు : 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. 

» జీతం : నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు చెల్లిస్తారు.

» ఎంపిక విధానం : రాతపరీక్ష (పేపర్-1, పేపర్-2), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా ( Online )

» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది : 06.102022
 
» ఫీజు చెల్లింపుకు చివరితేది : 20.10.2022 
 
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 21.10.2022 

» రాతపరీక్ష తేదీ :  నవంబర్ 2022 
 
» వెబ్ సైట్ : https://psc.ap.gov.in

»  Official Notification :- Download Pdf

Official Notification Click Here (small-bt)
Official Website Click Here
Telegram Channel join Click Here
Whats App Group join Click Here

Next Post Previous Post
error: Content is protected !!
×
SPONSORED AD
You can close in 5s...