Health Medical & Family Welfare Dept,AP Recruitment 2022 | 823 Civil Assistant Surgeon Posts
AP వైద్య ఆరోగ్య శాఖ లో 823 పర్మినెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP Health Department
ఏపీలో 823 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడ లోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ కా ర్యాలయం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏపీవీవీపీ ఆసుపత్రులు, డీఎం ఈ విభాగాల్లో పనిచేయడానికి సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య : 828
» పోస్టుల వివరాలు:
ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ లో-635,
ఏపీవీవీపీ ఆసుపత్రు ల్లో- 188.
» అర్హత : ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
» వయసు : 01.07.2022 నాటికి 42 ఏళ్లు మించ కుండా ఉండాలి.
» జీతం : నెలకు రూ.61,960 చెల్లిస్తారు.
» ఎంపిక విధానం : అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. దీనికి ఇంటర్వ్యూలు లేవు.
» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా .
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 06.08.2022
» వెబ్ సైట్ : hmfw.ap.gov.in
Official Notification | |
Official Website | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url