ECIL Recruitment 2022 | 284 ITI Trade Apprentice Posts In ECIL | ECIL Apprenticeship 2022 Telugu
ECIL Recruitment 2022 | 284 ITI Trade Apprentice Posts In ECIL | ECIL Apprenticeship 2022 Telugu
ECIL Recruitment 2022 :-
» మొత్తం ఖాళీల సంఖ్య: 284
» ట్రేడులు :ఎలక్టీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్,ఫిట్టర్,టర్నర్,మెషినిస్ట్, కార్పెంటర్,
కోపా, డీజిల్ మె కానిక్, ప్లంబర్, వెల్డర్, పెయింటర్ తదితరాలు.
» అర్హత : సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ఎన్‌సీవీటీ సర్టిఫికేట్) ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు : 18.10. 2022 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
» స్టైపెండ్ : ఆయా ట్రేడులను అనుసరించినెలకు రూ.7700 నుంచి రూ.8050 చెల్లిస్తారు.
» ఎంపిక విధానం : ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. TO శాతం సీట్లు ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు, మిగిలిన సీట్లు ప్రైవేట్ ఐటీఐ విద్యార్థులకు కేటాయిస్తారు.
» దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 2022 సెప్టెంబర్ 12.
» వెబ్ సైట్ : www.ecil.co.in
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url