IBPS PO Recruitment 2022 Notification for 6432 Post Vacancy –apjobalerts
IBPS PO Recruitment 2022 Notification for 6432 Post Vacancy –apjobalerts
IBPS CRP PO/MT – XII రిక్రూట్‌మెంట్ 2022 పూర్తి వివరాలు :
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్‌పీవో/ఎంటీ 2022) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 6432 పోస్టులు భర్తీచేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 6432
బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలివే..
- కెనరా బ్యాంక్ : 2500
- యూకో బ్యాంక్ : 550
- బ్యాంక్ ఆఫ్ ఇండియా : 535
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ : 500
- పంజాబ్ సింధ్ బ్యాంక్ : 253
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : 2094
అర్హత : ప్రభుత్వంచే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) 22/08/2022 నాటికి భారతదేశం లేదా ఏదైనా సమానమైన అర్హత ఉత్తీర్ణత.
వయసు : 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా.
దరఖాస్తు : ఆన్లైన్ ద్వారా.
అర్హులైన అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ముఖ్యమైన తేదీ వివరాలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.08.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.08.2022
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేది: అక్టోబరు 2022
ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష: నవంబరు 2022
ఇంటర్వ్యూలు: జనవరి/ఫిబ్రవరి 2023
తుది నియామకాలు: ఏప్రిల్ 2023
Official Notification | |
Official Website | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url