THDC India Limited Recruitment 2022 for Engineer Trainee Notification Apply Online 45 Job Vacancies || Apjobalerts
THDC India Limited Engineer Trainee Recruitment 2022:
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన టీహెచ్ డీసీ ఇండియా లిమిటెడ్ (THDC India Limited).. ఇంజనీర్ ట్రైనీ పోస్టుల (Engineer Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Company Name | THDC India Limited |
Post Name | Engineer Trainee Jobs |
Total Vacancies | 45 Posts |
Last Date To Apply | 01/08/2022 |
Salary | Rs. 50,000 - Rs. 180,000 /-Per Month |
Job Location | Dehradun Jobs |
➪ ఖాళీల సంఖ్య : 45 పోస్టులు
➪ పోస్టుల వివరాలు : -
- సివిల్ ఇంజినీర్ పోస్టులు : 20
- ఎలక్ట్రికల్ ఇంజినీర్ పోస్టులు : 15
- మెకానికల్ ఇంజినీర్ పోస్టులు : 10
➪ వయసు :- జులై 26, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.
➪ జీతం :- నెలకు రూ.50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
➪ అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్/బీఎస్సీ, లో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే గేట్ 2022లో వ్యాలిడ్ ర్యాంక్ సాధించి ఉండాలి.
➪ ఎంపిక విధానం : గేట్ 2022 ర్యాంక్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
➪ దరఖాస్తు విధానం : ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
➪ దరఖాస్తు రుసుము :
జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ₹600/- రీఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
SC/ST/PwBD/Ex-Serviceman అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
➪ దరఖాస్తులకు చివరి తేదీ : ఆగస్టు 1, 2022.
➪ WebSite :- https://thdc.co.in/
★ Important Links ★
Official Notification | |
Official Website | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url