Indian Army ASC Centre Recruitment | 458 Posts | 10th Pass | Indian Army Jobs Telugu | ApjobAlerts
భారత ప్రభుత్వ క్షణ మంత్రిత్వశాఖ, ఇండి యన్ ఆర్మీకి చెందిన ఉత్తర, దక్షిణ ఏఎస్సీ సెంట ర్లు వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
➪ మొత్తం పోస్టుల సంఖ్య : 458
➪ పోస్టుల వివరాలు :
- ఏఎస్సీ సెంటర్(దక్షిణం) - 209,
- ఏఎస్సీ సెంటర్(ఉత్తరం ) -249.
➪ ఏఎస్సీ సెంటర్ (దక్షిణం) - పోస్టులు :
- కుక్,
- సివిలియన్ కేటరింగ్ ఇన్ సకర్,
- ఎంటీఎస్,
- టిన్ స్మిత్,
- బార్బర్,
- క్యాంప్ గార్డ్ తదితరాలు.
➪ ఏఎస్సీ సెంటర్ (ఉత్తరం) - పోస్టులు :
- స్టేషన్ ఆఫీ సర్లు,
- ఫైర్మెన్లు,
- ఫైర్ ఇంజిన్ డ్రైవర్లు,
- ఫైర్ ఫిట్ట ర్,
- సివిలియన్ మోటార్ డ్రైవర్ తదితరాలు.
➪ అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి/ తత్సమాన, ఇంటర్మీడియట్, డిప్లొమా ఉత్తీర్ణత తోపాటు సంబంధిత ట్రేడుల్లో అనుభవం ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
➪ వయసు : పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
➪ ఎంపిక విధానం : రాత పరీక్ష,స్కిల్ టెస్ట్/ఫిజికల్ టెస్ట్/ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
➪ పరీక్షా విధానం : ఈ పరీక్షని మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు.
➪ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ప్రిసైడింగ్ ఆఫీ సర్, సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డు, ఏఎస్సీ సెంటర్ (దక్షిణం)-2 ఏటీసీ, అగ్రం పోస్టు, బెంగళూరు చిరునామకు పంపించాలి.
➪ దరఖాస్తులకు చివరితేదీ : ఎంప్లాయ్ మెంట్ న్యూలో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ - ఎంప్లాయ్‌మెంట్ న్యూస్/రోజ్‌గార్ సమాచార్ (15 జూలై 2022)లో ప్రకటన ప్రచురించబడిన తేదీ నుండి 21 రోజులు
➪ వెబ్ సైట్ : https://indianarmy.nic.in
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url