NTPC Executive Trainee Recruitment 2022 in Telugu | Age |Salary | Online Application Form 2022 || apjobalerts



NTPC Executive Recruitment 2022 : భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) రెన్యువబుల్ ఎనర్జీ (ఆర్‌ఈ) విభాగంలో.. ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల (Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

Eligibility Details – NTPC Recruitment 2022


★ Job Highlights ★ 


 Organization National Thermal Power Corporation Limited
Post Name Executive Trainee
Total Vacancies 60 posts
Starting Date 15 July 2022
Last Date To Apply 29 July 2022
Category Central Government Jobs
Apply Mode Online Application
Job location Across India
Official Website https://www.ntpc.co.in/


➪ మొత్తం ఖాళీల సంఖ్య :  60 
  • Accounts - 04
  • Finance - 02
  • Human Resources - 01
  • IT - 01
  • RE-Civil - 14
  • RE-Electrical - 15
  • RE-Business Development - 01
  • RE-Hydrogen - 02
  • RE-Commercial - 01
  • RE-Project Management - 01
  • RE-Energy Estimation - 01
  • RE-Electrical PV Layout - 01
  • RE-Wind - 01
  • RE-Sub-Station Design - 02
  • RE-System Engg - 01
  • RE-Switchyard - 01
  • RE-Structures - 01
  • RE-Foundation - 01
  • RE-Civil-PV Layout - 01
  • RE-Land Acquisition - 01
  • Contract Services - 04
  • P&S - 01
  • QA - 01
  • Safety - 01

➪ పోస్టుల వివరాలు : 

ఎగ్జిక్యూటివ్ పోస్టులు విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, బిజినెస్ డెవలప్ మెంట్, హైడ్రోజన్, కమర్షియల్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఎనర్జీ ఎస్టిమేషన్, ఎలక్ట్రికల్ పీవీ లేఔట్, విండ్, సబ్ స్టేషన్ డిజైన్, సిస్టమ్ ఇంజినీరింగ్, స్విచ్ యార్డ్, స్ట్రక్చర్స్, ఫౌండేషన్, సివిల్ పీవీ లైఔట్, హ్యూమన్ రిసోర్సెస్, ల్యాండ్ అక్విజేషన్, కాంట్రాక్స్ సర్వీసెస్, ఫైనాన్స్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.


➪ వయోపరిమితి :  

  • అభ్యర్ధుల వయసు 29 ఏళ్లకు మించరాదు.
  • మరిన్ని  వయసు  వివరాల కోసం దయచేసి దిగువ అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి.

➪ అర్హతలు : వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత విద్యార్హతలు, ఎంపిక విధానం, జీతభత్యాలు వంటి ఇతర పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. 


➪ దరఖాస్తు విధానం : ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 


➪ దరఖాస్తు రుసుము:

  • జనరల్/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.300
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
  • మరిన్ని ఫీజు వివరాల కోసం దయచేసి దిగువ అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి. 

 Important Dates  


Event Date
Starting Date of Online Application (Tentative) July 15, 2022
Closing Date of Online Application (Tentative) July 29, 2022
Date of Examination (Tentative) To be declared

➪ దరఖాస్తులకు ప్రారంభ తేదీ   :  జులై 15, 2022. 
➪ దరఖాస్తులకు చివరి తేదీ  :   జులై 29, 2022.


 Important Links 


Official Notification Click Here (small-bt)
Official Website Click Here
Telegram Channel join Click Here
Whats App Group join Click Here


Share this post with friends

See previous post See next post
No one has commented on this post yet
Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share