IREL Recruitment 2022 – Apply For 92 Vacancies || AP Job Alerts
IREL Recruitment 2022 – Apply For 92 Vacancies
Recruitment Organization | Indian Rare Earths (India) Limited [IREL] |
Post Name | Graduate Trainee (Finance), Graduate Trainee (HR), Diploma Trainee (Technical), Junior Supervisor (Rajbhasha), Personal Secretary and others |
Total Vacancies | 92 Posts |
Salary/ Pay Scale | Rs.25,000 – 68,000 |
Last Date To Apply | 7- July - 2022 |
Job Location | All India |
Apply Mode | Online |
Official Website | https://www.irel.co.in |
» మొత్తం ఖాళీల సంఖ్య: 92
» ఖాళీల వివరాలు:
- గ్రాడ్యుయేట్ ట్రెయినీలు (ఫై నాన్స్) - 07,
- గ్రాడ్యుయేట్ ట్రెయినీలు (హెల్త్ 6)-05,
- డిప్లొమా ట్రెయినీలు (టెక్నికల్) - 19,
- జూనియర్ సూపర్‌వైజర్లు(రాజభాష)-03,
- పర్సనల్ సెక్రటరీలు-02.
- ట్రేడ్మి న్ ట్రెయినీ లు (ఐటీఐ)-28,
- ఫిట్టర్/ఎలక్టీషియన్-28.
» అర్హత :
అప్రెంటిన్లను అనుసరించి పదో తరగ తితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజ నీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ డిగ్రీ, సీఏ ఇంటర్మీడియట్ / సీఎంఏ ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు:
ఆయా అప్రెంటిన్లను అనుసరించి 26 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
Name of Posts | Age Limit (Maximum) |
---|---|
Graduate Trainee (Finance) | 26 Years |
Graduate Trainee (HR) | 26 Years |
Diploma Trainee (Technical) (Mining / Chemical / Mechanical / Electrical / Civil / Electronics and Instrumentation) | 26 Years |
Junior Supervisor (Rajbhasha) | 30 Years |
Personal Secretary | 30 Years |
Tradesman Trainee (ITI) Fitter / Electrician / Attendant Operator Chemical Plant / Instrumentation) | 35 Years |
Fitter / Electrician | 35 Years |
Fitter / Electrician | 35 Years |
ఎంపిక విధానం:
రాతపరీక్ష, స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్/కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.
★ All Importent Dates ★
Event | Date |
---|---|
Notification Release Date | 17th June 2022 |
Start Date of Application | 17th June 2022 |
Last Date of Application | 7th July 2022 |
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 07.07.2022
» వెబ్ సైట్ : https://www.irel.co.in
★ Important Links ★
Official Notification | |
Official Website | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url