ESIC Recruitment 2022: Apply for over 491 posts for Assistant Professor


ESIC Recruitment 2022: Apply for over 491 posts for Assistant Professor 

ఈఎసీ ఆసుపత్రుల్లో 491 ఉద్యోగాలు న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎంప్లాయి స్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ).. దేశ వ్యాప్తంగా ఉన్న పీజీఐ ఎంఎస్ఆర్లు, ఈఎసీ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

Name of the Board Employees State Insurance Corporation (ESIC)  
Post Name Assistant Professor Posts
Total Vacancies 491 Posts
Starting Date to Apply 16th June 2022
Last Date To Apply 18th July 2022
Job Location All India
Apply Mode Offline
Official Website www.esic.nic.in


» మొత్తం పోస్టుల సంఖ్య : 491 

Post Name No of Vacancies
Anatomy 19
Anesthesiology 40
Biochemistry 14
Community Medicine 33
Dentistry 3
Dermotology 5
Emergency Medicine 9
Forensic Medicine and Toxicology(FMT) 5
General Medicine 51
General Surgery 58
Total 491

» స్పెషలైజేషన్లు : అనాటమీ, అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్, డెంటిస్ట్రీ. డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, జనరల్ మెడి సిన్, మైక్రోబయాలజీ, ఆర్థోపెడిక్స్, ఫిజియా లజీ, పాథాలజీ, స్టాటిస్టీషియన్ తదితరాలు 

»  వయసు : 40 ఏళ్లు మించకుండా ఉండాలి. 

»  జీతం : నెలకు రూ.67.700 నుంచి రూ.2,08,700 చెల్లిస్తారు.

»  ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 

»  దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రీజనల్ డైరెక్టర్, ఈఎస్ఎ కార్పొరేషన్, పందీప్ భవన్, సెక్టార్ 16. ఫరీదాబాద్, హర్యానా- 121002 చిరునా మకు పంపించాలి. 

»  Application Fee

Categories Application Fee
SC/ST/PWD/ Departmental Candidates, Female Candidates & Ex-Servicemen Nil
All other categories Rs. 500/-

»All Importent Dates
Event Date
Apply Start 16th June 2022
Last Date to Apply 18th July 2022
Exam Date Notify Later

»  దరఖాస్తులకు చివరితేది :  18.07.2022 

» వెబ్ సైట్ :  www.esic.nic.in

★ Important Links 


Official Notification Click Here (small-bt)
Official Website Click Here
Telegram Channel join Click Here
Whats App Group join Click Here

Share this post with friends

See previous post See next post
No one has commented on this post yet
Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share