Bank of Baroda SO Recruitment 2022 Apply Online For 325 Posts
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 325 ఉద్యోగాలు బ్యాంక్ ఆఫ్ బరోడా.. కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగాల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
| Recruitment Organization | Bank of Baroda |
| Post Name | Relationship Managers, and Credit Analysts |
| Total Vacancies | 325 Posts |
| Starting Date To Apply | 22nd June 2022 |
| Last Date To Apply | 12th July 2022 |
| Job Location | All India |
| Apply Mode | Online |
| Official Website | www.bankofbaroda.in |
» మొత్తం పోస్టుల సంఖ్య : 325
» పోస్టుల వివరాలు:
రిలేషన్‌షిప్ మేనే జర్లు-175,
- SMG/S-IV - 75
- MMG/S-III - 100
క్రెడిట్ అనలిస్టులు- 150.
- MMG/S-III - 100
- MMG/S-II - 50
» అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్‌తోపాటు ఫైనాన్స్ విభాగంలో పీజీ డిగ్రీ/సీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
» వయసు : పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
★ Age Limit Details ★
➪ Relationship Manger
| Grade/Scale | Age Limit |
|---|---|
| SMG/S-IV | Minimum – 35 Years & Maximum – 42 Years |
| MMG/S-III | Minimum – 28 Years & Maximum – 35 Years |
➪ Credit Analyst
| Grade/Scale | Age Limit |
|---|---|
| MMG/S-III | Minimum – 28 Years & Maximum – 35 Years |
| MMG/S-II | Minimum – 25 Years & Maximum – 30 Years |
» ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» పరీక్షా విధానం : ఈ పరీక్షను మొత్తం 225 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 150 నిమిషాలు ఉంటుంది. దీనిలో రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ నాలుగు సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి.
➪ Application Fee
| Category | Application Fee |
|---|---|
| SC/ ST/ Persons with Disability (PWD)/Women | Rs. 100/- plus applicable taxes & payment gateway charges |
| GEN/ OBC /EWS | Rs. 600/- plus applicable taxes & payment gateway charges |
» దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
| Event | Date |
|---|---|
| Start Date of Application | 22 th June 2022 |
| Last Date of Application | 12 th July 2022 |
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది : 22.06.2022
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 12.07.2022
» వెబ్ సైట్ : www.bankofbaroda.in
★ Important Links ★
| Official Notification | |
| Official Website | Click Here |
| Telegram Channel | join Click Here |
| Whats App Group | join Click Here |


0 Comments