BARC Recruitment 2022 Notification for 89 Posts of Steno, Driver, Assistant in NRB || Apply Online || apjobalerts
BARC Recruitment 2022 Notification for 89 Posts of Steno, Driver, Assistant in NRB || Apply Online || apjobalerts
Recruitment Organization | Bhabha Atomic Research Centre (BARC) |
Post Name | Steno, Driver, Assistant |
Total Vacancies | 89 Posts |
Last Date To Apply | July 31, 2022 |
Job Location | All India |
Category | Center Govt Jobs |
Apply Mode | Online |
Official Website | barc.gov.in |
➪ మొత్తం పోస్టుల సంఖ్య: 89
➪ పోస్టుల వివరాలు :
- స్టెనోగ్రాఫర్లు-06,
- డ్రైవర్లు(ఆర్డినరీ గ్రేడ్)-11,
- వర్క్ అసిస్టెంట్లు-72.
స్టెనోగ్రాఫర్లు :
➪ అర్హత : కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ స్పీడ్ ఉండాలి.
➪ వయసు : 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
➪ జీతం : నెలకు రూ.25,500+ అలవెన్సులు చెల్లిస్తారు.
➪ ఎంపిక విధానం : ఆబ్జెక్టివ్ టెస్ట్, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
డ్రైవర్లు(ఆర్డినరీ గ్రేడ్):
➪ అర్హత : పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వాలిడ్ డ్రైవింగ్ లైసెన్‌తోపాటు మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి. లైట్ వెహికల్ అయితే మూడేళ్లు, హెవీ వెహికల్ అయితే ఆరేళ్ల అనుభవం ఉండాలి.
➪ వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
➪ జీతం : నెలకు రూ.19,900+ అలవెన్సులు చెల్లిస్తారు.
➪ ఎంపిక విధానం : ఆబ్జెక్టివ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
వర్క్ అసిస్టెంట్లు
➪ అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
➪ వయసు : 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
➪ జీతం: నెలకు రూ.18,000+ అలవెన్సులు చెల్లిస్తారు.
➪ ఎంపిక విధానం : ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
➪ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
➪ Application Fees
- Gen/ OBC/ EWS: ₹ 100/-
- SC/ST/ PwD/ Female/ ESM: ₹ 0/-
- Payment Mode: Online
➪ Importent Date
Event | Date |
---|---|
Apply Start | July 1, 2022 |
Last Date to Apply | July 31, 2022 |
Exam Date | Notify Later/td> |
➪ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది : 01.07.2022
➪ ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 31.07.2022
➪ వెబ్ సైట్ : recruit.barc.gov.in
★ Important Links ★
Official Notification | |
Official Website | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url