SBI: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 1,511 ఉద్యోగాలు.. - AP Job Alerts

SBI Specialist Cadre  Recruitment 2024: ఎస్‌బీఐలో రెగ్యులర్‌ ప్రాతిప‌దిక‌న‌ స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌–ప్రమోషన్‌ డిపార్ట్‌మెంట్, కార్పొరే­ట్‌ సెంటర్‌.. రెగ్యులర్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


SBI SO Recruitment 2024 Overview
Organization State Bank of India (SBI)
Post Name Specialist Officer (SO) – DM and AM (Systems)
Total Post 1511
Category Bank Jobs
Apply Online Dates 14th September 2024 to 4th October 2024
Apply Mode Online
Selection Process
  • Shortlisting Interview
  • Interview
  • Official Website https://sbi.co.in



    మొత్తం పోస్టుల సంఖ్య :  1,511. 

    పోస్టుల వివరాలు: 

    డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అండ్‌ డెలివరీ పోస్టులు: 187 Posts

    డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్‌ఫ్రా సపోర్ట్ అండ్‌ క్లౌడ్ ఆపరేషన్స్ పోస్టులు: 412  Posts

    డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- నెట్‌వర్కింగ్ ఆపరేషన్స్‌ పోస్టులు: 80  Posts

    డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఐటీ ఆర్కిటెక్ట్ పోస్టులు: 27  Posts

    డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పోస్టులు: 07  Posts

    అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్) పోస్టులు: 798  Posts

    SBI SO Recruitment Vacancy Total : 1511 Posts
    Post Name Total
    Deputy Manager (Systems) – Project Management & Delivery 187
    Deputy Manager (Systems) – Infra Support & Cloud Operations  412
    Deputy Manager (Systems) – Networking Operations  80
    Deputy Manager (Systems) – IT Architect  27
    Deputy Manager (Systems) – Information Security 07
    Assistant Manager (System) 784
    Assistant Manager (System) (Backlog Vacancies) 14


    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


    వయసు: 30.06.2024 నాటికి డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు 25 నుంచి 35 ఏళ్లు, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

    పే స్కేల్‌: నెలకు డిప్యూటీ మేనేజర్‌కు రూ.64,820 నుంచి రూ.93,960. అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.48,480 నుంచి రూ.85,920.


    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

    SBI SO 2024 Selection Process
    Deputy Manager- Project Management and Delivery Shortlisting and Interview
    Deputy Manager- Infra Support and Cloud
    Deputy Manager- Networking Operations
    Deputy Manager- IT Architect
    Deputy Manager- Information Security
    Assistant Manager Online Written Examination and Interview

    దరఖాస్తు ఫీజు: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).


    SBI SO Recruitment Application Fees
    Category Fee
    General/ EWS/ OBC Rs. 750/-
    SC/ ST/ PwBD Nil


    పోస్టింగ్ స్థలం: నవీ ముంబయి/ హైదరాబాద్ ప్రదేశాల్లో పనిచేయాల్సి ఉంటుంది.


    దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

    ముఖ్య సమాచారం :- 

    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 14.09.2024.

    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.10.2024.

    పనిచేయాల్సిన ప్రదేశం: నవీ ముంబై/హైదరాబాద్‌

    Website : https://sbi.co.in

    Share this post with friends

    See previous post See next post
    No one has commented on this post yet
    Click here to comment

    Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

    comment url
    X
    Don't Try to copy, just share