TO Day History Telugu January 13 - చరిత్రలో ఈరోజు జనవరి 13 - AP JOB ALERTS




చరిత్రలో ఈరోజు జనవరి-13
       
🟣 చారిత్రక సంఘటనలు

✦ 1948: గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టాడు. హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ కలకత్తాలో ఈ దీక్షకు పూనుకున్నాడు.

✦ 1915: ఇటలీలోని అవెజ్జానో అనే ప్రాంతంలో సంభవించిన భూకంపంలో దాదాపు 29,800 మంది మరణించారు.


✦ 1943 : అడాల్ఫ్ హిట్లర్ పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించాడు



🔵 జననాలు


✦ 1879: మెల్విన్ జోన్స్, లయన్స్ క్లబ్ వ్యవస్థను స్థాపికుడు.

✦ 1917: నల్లా రెడ్డి నాయుడు, న్యాయవాది, రాజకీయ నాయకుడు. (మ.1982)

✦ 1919: మర్రి చెన్నారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.1996)

✦ 1938: శివకుమార్ శర్మ, సంతూర్ వాద్య సంగీత విద్వాంసుడు.

✦ 1940: అంబటి బ్రాహ్మణయ్య, రాజకీయ వేత్త.

✦ 1949: రాకేష్ శర్మ, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు.


🔴 మరణాలు :- 

✦ 1977: హెన్రీ లాంగ్లోయిస్, అంతర్జాతీయ ఫిల్మ్ ఆర్కైవ్స్ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్.ఐ.ఎ.ఎఫ్) వ్యవస్థాపకుడు. (జ.1914)

✦ 2014: అంజలీదేవి, తెలుగు సినిమా నటీమణి. (జ.1927)

✦ 2016: అద్దేపల్లి రామమోహనరావు తెలుగు కవి, సాహితీ విమర్శకుడు. (జ.1936)

✦ 2016: జె.ఎఫ్.ఆర్.జాకబ్, భారత సైనిక దళంలో మాజీ లెప్టినెంటు జనరల్, గోవా, పంజాబ్ రాష్ట్రాలకు మాజీ గవర్నర్. (జ.1923)

✦ 2017: అంగర సూర్యారావు, నాటక రచయిత, చరిత్రకారుడు. (జ.1927)‌‌‌‌



Historical events

🌸1948: Gandhi went on his last hunger strike. He undertook this initiation in Calcutta seeking the unity of Hindus and Muslims.

🌸1915: An earthquake in Avezzano, Italy kills nearly 29,800 people.

🌸1943: Adolf Hitler declares total war



🌼Births🌼

💚1879: Melvin Jones, founder of the Lions Club system.

🤎1917: Nalla Reddy Naidu, lawyer and politician. (d. 1982)

💚1919: Marri Chenna Reddy, former Chief Minister of Andhra Pradesh. (d. 1996)

🤎1938: Shivakumar Sharma, santoor musician.

💚1940: Ambati Brahmanaiah, politician.

🤎1949: Rakesh Sharma, first Indian to go into space.



💐Deaths💐

🍁1977: Henri Langlois, founder of the International Federation of Film Archives (FIAF). (b.1914)

🍁2014: Anjali Devi, Telugu film actress. (b.1927)

🍁2016: Addepalli Ramamohana Rao Telugu poet and literary critic. (b.1936)

🍁2016: JFR Jacob, former Lieutenant General in the Indian Army, former Governor of Goa and Punjab states. (b.1923)

🍁2017: Angara Surya Rao, Playwright, Historian. (b. 1927).‌‌
Next Post Previous Post
error: Content is protected !!
×
SPONSORED AD
You can close in 5s...