TO Day History Telugu January 03 - చరిత్రలో ఈరోజు జనవరి 03 - AP JOB ALERTS

Published from Blogger Prime Android App

TO Day History Telugu January 03 - చరిత్రలో ఈరోజు జనవరి 03 - AP JOB ALERTS


🟣 సంఘటనలు :- 


✦ 1985: రవిశాస్త్రి ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు సాధించి ఈ ఘనత పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.


✦ 1999: ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరోను ప్రవేశపెట్టారు.


✦  2003: ఆంధ్ర ప్రదేశ్ గవర్నరుగా సూర్జీత్ సింగ్ బర్నాలా నియమితులయ్యాడు.



🟢 జననాలు :- 


✦ 1831: సావిత్రిబాయి ఫూలే, భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని మరియు రచయిత్రి.


✦ 1892: జె.ఆర్.ఆర్.టోల్కీన్, ప్రఖ్యాతుడైన ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు. (మ.1973)


✦ 1903: నిడుదవోలు వేంకటరావు, సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1982)


✦ 1948: ఐతా చంద్రయ్య: తెలంగాణా ప్రాంతానికి చెందిన కవి,రచయిత.


✦ 1986: అస అకీరా, అమెరికన్ నీలి చిత్రాల నటీమణి.

✦ 1986: నవనీత్ కౌర్, మలయాళ సినిమా నటి. కొన్ని తెలుగు సినిమాలలో నటించింది.

✦ 1925: రాజనాల కాళేశ్వరరావు తెలుగు చిత్రాలలో ప్రతి నాయకుడు


🔴 మరణాలు  :- 


✦ 1984: బ్రహ్మ ప్రకాష్, ప్రసిద్ధ మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (జ.1912)

✦ 1986: క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత. (జ.1904)

✦ 1987: కోగంటి రాధాకృష్ణమూర్తి, ప్రముఖ రచయిత, సంపాదకుడు, హేతువాది. (జ.1914)

✦ 1993: డి.రామలింగం, ప్రముఖ రచయిత. (జ.1924)

✦ 2000: అల్లం శేషగిరిరావు, ప్రముఖ తెలుగు కథారచయిత. (జ.1934)

✦ 2002: సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ (జ.1920)



🔵 జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు  :-

✦ మహిళా టీచర్స్ డే.


Share this post with friends

See previous post See next post
No one has commented on this post yet
Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share