Daily Telugu GK Bits - 4 - AP Job Alerts :
తెలుగు Daily Telugu GK Bits ను ఈ వెబ్సైట్ - AP Job Alerts . in లో అందిస్తున్నాము. అన్నిAPPSC, TSPSC, SI, కానిస్టేబుల్, VRO, VRA, గ్రూప్స్, SSC, RRB , AP DSC , AP TET ,బ్యాంక్ పరీక్షలు మొదలైన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కరెంట్ అఫైర్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
డైలీ GK బిట్స్ తెలుగు :-
1. సూర్యుడికి దగ్గరగా గల గ్రహం ఏది ?
2. ఖుగా డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది ?
3. సామ్యవాద దేశాల కూటమికి నాయకత్వం వహిచే దేశమేది ?
4. ఎవరెస్ట్ శిఖరం ఏ ప్రాంతంలో ఉంది ?
5. సాధారణంగా ఒక నక్షత్రం యొక్క జీవిత కాలం ?
6 . సూర్యుడిలో గల వాయువులలో 'హైడ్రోజన్ శాతం ఎంత ?
7. తుఫానులు ఏర్పాటు వాతవరణం ఆవరణంను ఏమాంటారు ?
8. భూమితో సమాన భ్రమణం కలిగి ఉన్న గ్రహం ఏది ?
9. భారతదేశంలో చమురు నిల్వలు ఏ శిలలో ఎక్కువగా దొరుకుతాయి ?
10. ప్రపంచంలో నైట్రోటులను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది ?
11. భారతదేశం నుండి శ్రీ లంకను వేరు చేయుచున్నది ఏది ?
12. భారతదేశంలో అతిపెద్ద బీచ్ గల ప్రాంతం ?
13. భారతదేశంలో అత్యంత ఎత్తులోగల హిమనినది సరస్సు ఏది ?
14. కేంద్ర జోళ్ళ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది ?
15. కేంద్ర వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది ?
16 . 'స్టెతస్కోప్' ను కనుగొన్నవారు ?
17. తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
18. బందిపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు ?
19. భారత రైల్వేల ప్రాసింజర్ క్యారేజ్లను ఎక్కడ తయారు చేస్తారు ?
20. నల్ల రత్నమని దేనికి పేరు ?