TO Day History Telugu December 18 - చరిత్రలో ఈరోజు డిసెంబర్-18 - AP JOB ALERTS




చరిత్రలో ఈరోజు డిసెంబర్ - 18  - AP JOB ALERTS


సంఘటనలు :-

🍁 1948: జాగృతి తెలుగు వారపత్రిక ప్రారంభమైనది.

🍁 1971: బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడింది.

🍁 1989: భారత లోక్‌సభ స్పీకర్‌గా బలరాం జక్కర్ పదవీ విరమణ.

🍁 2002: భారత ప్రధాన న్యాయమూర్తిగా జి.బి. పట్నాయక్ పదవీ విరమణ.

🍁 2014: భారతదేశానికి చెందిన భూసమస్థితి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎం.కె. III ప్రయోగం విజయవంతం.


జననాలు :-

💚 1824: లాల్ బెహారీ డే, బెంగాలీ పాత్రికేయుడు. (మ.1892)

💚 1913: విల్లీబ్రాంట్, పశ్చిమ జర్మనీ మాజీ ఛాన్సలర్ (మ.1992).

💚 1937: కాకరాల సత్యనారాయణ, నటుడు, పాత్రికేయుడు, డబ్బింగ్‌ ఆర్టిస్టు.

💚 1938: తాడిపర్తి సుశీలారాణి, రంగస్థల నటి, హరికథ కళాకారిణి.

💚 1946: స్టీవెన్ స్పీల్‌బెర్గ్, దర్శకుడు.

💚 1947: ఎన్.ఎస్.ప్రకాశరావు, ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగు కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన ప్రకాశరావు సాహిత్యంలో అత్యంత మక్కువ చూపేవాడు (మ.1973).

💚 1971: బర్ఖాదత్, టిలివిజన్ పాత్రికేయురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.

💚 1973: డిబి చారి, తెలుగు చలనచిత్ర గేయ, సంభాషణల రచయిత.


మరణాలు :-

💙 1829: జీన్ బాప్టిస్ట్ లామార్క్, నేచురలిస్ట్. (జ.1744)

💙 1948: కాట్రగడ్డ బాలకృష్ణ, అసాధారణ మేధావి, మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని భారత పరిస్థితులకు అన్వయం చేసి బోధించేవాడు. (జ.1906)

💙 1952: గరిమెళ్ళ సత్యనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (జ.1893)

💙 2000: మాధవపెద్ది సత్యం, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. (జ.1922)

💙 2015: చాట్ల శ్రీరాములు, తెలుగు నాటకరంగ నిపుణుడు, సినిమా నటుడు. (జ.1931)


 జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 

💜 అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం.

💜 మైనారిటీ హక్కుల దినం. (భారతదేశం.)


Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share