Daily Telugu GK Bits - 3 - AP Job Alerts




Daily Telugu GK Bits - 3 AP Job Alerts : 

 తెలుగు Daily Telugu GK Bits ను ఈ వెబ్సైట్ - AP Job Alerts . in లో అందిస్తున్నాము. అన్నిAPPSC, TSPSC, SI, కానిస్టేబుల్, VRO, VRA, గ్రూప్స్, SSC, RRB , AP DSC , AP TET ,బ్యాంక్ పరీక్షలు మొదలైన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కరెంట్ అఫైర్స్‌  చాలా ఉపయోగకరంగా ఉంటాయి.


1. పోడు వ్యవసాయం ప్రాచుర్యంలో ఉన్న రాష్ట్రం ?

Answer :- అసోం

2. దేశంలో ఎక్కడ మొదటి సునామి హెచ్చరిక కేంద్రం చేశారు?

Answer :- హైదరాబాద్ (జీడిమెట్ల)


3. రాష్ట్ర విపత్తు ఆథారిటి చైర్ పర్సన్ ఎవర ?

Answer :- ముఖ్య మంత్రి


4. అంతర్జాతీయ దినరేఖ దేని గుండా వెళుతుంది ?

Answer :-బేరింగ్ జలసంధి


5. భూమిపై అత్యధికంగా లభించుమూలకం ?

Answer :- ఆక్సిజన్


6 ప్రపంచంలో అత్యంత ఎత్తైన సరస్సు 'టిటికా' ఏ దేశంలో ఉంది ?

Answer :- వెనిజులా


7. ప్రపంచ చలన చిత్ర పరిశ్రమ కేంద్రమైన హాలీవుడ్' ఎక్కడ ఉంది ?

Answer :- కాలిఫోర్నియా


8. ప్రపంచ మొత్తం భూ భాగంలో భారతదేశం భూ భాగం యొక్క శాతం ఎంత ?

Answer :- 2.4%


9. త్రిపుర రాష్ట్రం ఏ దేశంలో పొడవైన సరిహద్దును కలిగి ఉంది ?

Answer :-బంగ్లాదేశ్


10.దక్షిణ భారతదేశంలో అత్యల్ప అటవీ ప్రాంతం కల్గి ఉన్న రాష్ట్రం ?

Answer :- తమిళనాడు


11.దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్ ?

Answer :- నీలగిరి


12.భారతదేశంలో కాపీ ఉత్పత్తికి ప్రసిద్ది చెందిన రాష్ట్రం ?

Answer :- కర్ణాటక



Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share