TO Day History Telugu December 17 - చరిత్రలో ఈరోజు డిసెంబర్-17 - AP JOB ALERTS




చరిత్రలో ఈరోజు డిసెంబర్-17  - AP JOB ALERTS


చారిత్రక సంఘటనలు :-

🍁 1903: రైటు సోదరులు తయారుచేసిన విమానం మొదటిసారి ఎగిరింది.


జాతీయ / దినాలు :-

 పెన్షనర్స్ డే.‌‌


జననాలు :-

💚 1778: సర్ హంఫ్రీ డేవీ, రసాయన శాస్త్రవేత్త. (మ.1829)

💚 1866: కూచి నరసింహం, సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (మ.1940)

💚 1959: జయసుధ, సహజ నటిగా పేరుపొందిన జయసుధ తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత.


మరణాలు :-

💙 1273: జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి, పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త, సూఫీ

💙 1959: భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆంధ్రా బ్యాంకువ్యవస్థాపకుడు. (జ.1880)

💙 1965: జనరల్ కె.ఎస్.తిమ్మయ్య: భారతదేశపు 6వ ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌. (జ.1906)

💙 1996: సూర్యకాంతం, తెలుగు సినిమా నటి. (జ.1924)‌‌


Historical events


1903: Airplane made by Wright brothers flies for the first time.


National / Days :-


Pensioner's Day.


Births :-


1778: Sir Humphrey Davy, chemist. (d. 1829)


1866: Koochi Narasimha, Sanskrit Andhra scholar, poet, writer, translated plays of William Shakespeare into Telugu. (d. 1940)


1959: Jayasudha, known as Sahaja actress Jayasudha was a Telugu film actress. Her real name is Sujata.


Deaths :-


1273: Jalaluddin Muhammad Rumi, Persian poet, Islamic jurist, theologian, Sufi


1959: Bhogaraju Pattabhi Sitaramaiah, founder of Andhra Bank. (b.1880)


1965: General KS Thimmaiah: India's 6th Chief of Army Staff. (b.1906)


1996: Suryakantham, Telugu film actress. (b.1924)‌‌

Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share