TMC Recruitment 2022-23 Post Details, Eligibility & Qualification Full Details Telugu - APJOBALERTS
TMC Recruitment 2022-23 Post Details, Eligibility & Qualification Full Details Telugu - APJOBALERTS
TMC LDC Nurse Recruitment: భారత అణు శక్తి విభాగం పరిధిలోని టాటా స్మారక కేంద్రం (ముంబయి) దేశ వ్యాప్తంగా ఉన్న టాటా స్మారక ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Organization Name | Tata Memorial Centre (TMC) |
Posts Name | Various PostsVarious Posts |
Total Vacancies | 405 Posts |
Job Location | All India |
Category | TMC Vacancy 2022-2023 |
Last Date To Apply | January 10, 2023 |
Apply Mode | Online Mode |
Official Website | Click Here |
Join Telegram Group | Click Here |
పోస్టులు & ఖాళీలు:
1. లోయర్ డివిజన్ క్లర్క్: 18 పోస్టులు
2. అటెండెంట్: 20 పోస్టులు
3. ట్రేడ్ హెల్పర్: 70 పోస్టులు
4. నర్సు-ఎ: 212 పోస్టులు
5. నర్స్-బి: 30 పోస్టులు
6. నర్స్-సి: 55 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య : 405.
అర్హత: ఎస్‌ఎస్‌సీ, జీఎన్‌ఎం, సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు : ఎల్‌డీసీ ఖాళీలకు 27 ఏళ్లు, అటెండెంట్‌కు 25 ఏళ్లు, ట్రేడ్ హెల్పర్‌కు 30 ఏళ్లు, నర్స్-ఎకు 30 ఏళ్లు, నర్స్-బికు 35 ఏళ్లు, నర్స్-సికు 40 ఏళ్లు మించకూడదు.
టాటా స్మారక ఆసుపత్రులున్న ప్రాంతాలు : విశాఖపట్నం, ముజఫర్‌పూర్, ముంబయి, సంగ్రూర్, వారణాసి.
జీత భత్యాలు : నెలకు రూ.20,000 – రూ.1,00,000.
ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము : జనరల్ కి రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : డిసెంబర్ 22, 2022
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : జనవరి 10, 2023
Web Site :- tmc.gov.in
Official Notification
Official Notification | |
Apply Online | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url