BEL Recruitment 2022: Apply for 150 posts of Project Engineer, Trainee Engineer on bel-india.in || AP Job Alerts
BEL Recruitment 2022 :
BEL Recruitment 2022 - ELIGIBILITY DETAILS
★ Job Highlights ★
Organization Name | Bharat Electronics Limited (BEL) |
Posts Name | Project Engineer-I and Trainee Engineer-I |
Total Vacancies | 150 posts |
Job Location | Bangalore |
Last Date To Apply | 03.08.2022 |
Apply Mode | Online Application |
Official Website | www.bel-india.in |
BEL Recruitment 2022 - Vacancy
» మొత్తం పోస్టుల సంఖ్య : 150
» పోస్టుల వివరాలు :
Posts/Discipline | ECE | MECH | EEE | CS | Total |
---|---|---|---|---|---|
Product Engineer-I | 44 | 20 | 04 | 02 | 70 |
Trainee Engineer-I | 54 | 20 | 04 | 02 | 80 |
Total | 98 | 40 | 08 | 04 | 150 |
ట్రైనీ ఇంజనీర్-1 (ఈసీఈ-54 , మెకానికల్-20, ఈఈఈ-4 , సీఎస్-2) - 80,
ప్రాజెక్ట్ ఇంజనీర్-1 (ఈసీఈ-44 , మెకానికల్-20, ఈఈఈ-4 , సీఎస్-02) - 70.
BEL Recruitment 2022 - Educational Qualification
55% మార్కులతో బీఎస్సీ(ఇంజనీ రింగ్)/బీఈ/బీటెక్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రాని క్స్/ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్/ ఎలక్ట్రాని క్స్-టెలీకమ్యూనికేషన్/టెలీకమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎల క్ట్రికల్-ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/సై న్స్-ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.
BEL Recruitment 2022 - Age Limit
» వయసు : 01.08.2022 నాటికి టీఈ పోస్టుకు 28 ఏళ్లు, పీఈకి 32 ఏళ్లు మించకూడదు.
Name of Post | Age Limit |
---|---|
Project Engineer I | 28 years |
Trainee Engineer I | 32 years |
» ప్రాజెక్ట్ స్థానం, పోస్టింగ్ : బెంగళూరు కాంప్లెక్స్
» జీతం : నెలకు టీఈకి రూ.30,000, పీఈకి రూ.40,000 చెల్లిస్తారు.
» ఎంపిక విధానం : రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
BEL Apprentice 2022 - Important Dates
Event | Date |
---|---|
Notification released | 19th July 2022 |
Starting Date of Online Application | 20th July 2022 |
Closing Date of Online Application | 3rd August 2022 |
BEL Recruitment 2022 – Application Fees
Project Engineer I: Rs.472/-
Trainee Engineer I: Rs.177/-
SC/ST/PWD candidates: Nil
★ Important Links ★
Official Notification | |
Official Website | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url