SSC recruitment 2022: Apply for JHT, JT, and SHT posts Telugu || AP Job Alerts


SSC recruitment 2022: Apply for JHT, JT, and SHT posts :- 

న్యూ ఢిల్లీ లోని  భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌, పెన్షన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (SSC) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌ బి, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

» మొత్తం ఖాళీలు : 400

1) జూనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్లు
2) జూనియ‌ర్ ట్రాన్స్‌లేట‌ర్లు
3) సీనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్లు

» జాబ్ & విభాగాలు :

సెంట్రల్‌ సెక్రటేరియట్‌ అఫీషియల్‌ లాంగ్వేజ్‌ సర్వీస్‌, రైల్వే బోర్డు, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ హెడ్‌క్వార్టర్స్‌, వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు.

» అర్హత :

పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా / సర్టిఫికెట్‌ కోర్సు ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

» వయస్సు  :

పోస్టును అనుసరించి 01.01.2022 నాటికి 18 - 30 ఏళ్ల మధ్య ఉండాలి. 02.01.1992 - 01.01.2004 మధ్య జన్మించి ఉండాలి.
Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

» వేతనం :

పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 35,400 - 1,20,000 /- వరకు చెల్లిస్తారు.

» ఎంపిక విధానం:

పోస్టుల్ని అనుస‌రించి క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ (పేప‌ర్-1, పేప‌ర్-2) ఆధారంగా ఎంపిక చేస్తారు.

» దరఖాస్తు విధానం :

ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

» దరఖాస్తు ఫీజు  :

జనరల్ కు రూ. 100/- చెల్లించాలి.
 ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

» దరఖాస్తులకు ప్రారంభతేది : జూలై 20, 2022

» దరఖాస్తులకి చివరి తేది : ఆగష్టు 04, 2022


Official Notification Click Here (small-bt)
Official Website Click Here
Telegram Channel join Click Here
Whats App Group join Click Here
Next Post Previous Post
No Comment
Add Comment
comment url
Advertisement
Advertisement
✕ CLOSE
× CLOSE