DRDO RAC RECRUITMENT 2022:APPLY FOR 58 SCIENTISTS POST,HOW TO APPLY,EXAM,ADMIT CARD,RESULT DATE OUT

DRDO-RAC Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు బంపరాఫర్‌! డీఆర్‌డీఓ-రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌లో ఉద్యోగాలు..

DRDO-RAC Scientist Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని డీఆర్డీఓ – రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌ (DRDo – RAC).. సైంటిస్ట్‌ (Scientist Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


Total Posts: 58

Post Details : సైంటిస్ట్‌ పోస్టులు

Age : అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ ఎంఈ/ ఎంటెక్‌/ఎమ్మెస్సీలోఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

జనరల్/ఓబీసీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు: రూ. 100
ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

Application Last Date : జూన్‌ 28, 2022


https://rac.gov.in/drdo/public/login

Share this post with friends

See previous post
No one has commented on this post yet
Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share