Telugu General Knowledge - 30 - జనరల్ నాలెడ్జ్ - 30 - AP Job Alerts

 


Telugu General Knowledge - 30 - జనరల్ నాలెడ్జ్ - 30 :-

తెలుగు Daily Telugu GK Bits ను ఈ వెబ్సైట్ - AP Job Alerts . in లో అందిస్తున్నాము. అన్నిAPPSC, TSPSC, SI, కానిస్టేబుల్, VRO, VRA, గ్రూప్స్, SSC, RRB , AP DSC , AP TET ,బ్యాంక్ పరీక్షలు మొదలైన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కరెంట్ అఫైర్స్‌ చాలా ఉపయోగకరంగా ఉంటాయి.


తెలుగు జనరల్ నాలెడ్జ్ - 30

Q) 'మహాత్మా గాంధీ' ఇంటి పేరు ఏమిటి?
అ) మోహన్ దాస్
ఆ) మహాత్మా
ఇ) కరమ్ చంద్
ఈ) గాంధీ
Q) మన దేశానికి 'హిమాలయాలు' ఏ దిక్కున ఉన్నాయి?
అ) ఉత్తరం (North)
ఆ) దక్షిణం (South)
ఇ) తూర్పు (East)
ఈ) పడమర (West)
Q) సూర్యుడికి ఎదురుగా నిలబడితే కుడివైపు ఉండే దిక్కు ఏది?
అ) తూర్పు
ఆ) పడమర
ఇ) ఉత్తరం
ఈ) దక్షిణం
Q) 'నరేంద్ర మోదీ' గారికి ముందు భారత ప్రధాని ఎవరు?
అ) మన్మోహన్ సింగ్
ఆ) అటల్ బిహారీ వాజ్పాయి
ఇ) రాజీవ్ గాంధీ
ఈ) పి.వి నరసింహారావు
Q) 1942లో మన దేశాన్ని ఎవరు పరిపాలించేవారు?
అ) పోర్చుగీస్
ఆ) మొగల్స్
ఇ) బ్రిటిషర్స్
ఈ) కాకతీయులు
Q) చిన్నస్వామి క్రికెట్ స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది?
అ) తమిళనాడు
ఆ) కర్ణాటక
ఇ) కేరళ
ఈ) తెలంగాణ
Q) ప్రపంచవ్యాప్తంగా ఏ దేశ రాజ్యాంగం పెద్దది?
అ) ఇండియా
ఆ) అమెరికా
ఇ) రష్యా
ఈ) చైనా
Q) తాటి ముంజలు తినడం దేనికి మంచిది?
అ) గుండె
ఆ) లివర్
ఇ) మెదడు
ఈ) కళ్ళు
Q) 'ఇథియోపియా' దేశం ఏ ఖండంలో ఉంది?
అ) యూరప్
ఆ) ఆసియా
ఇ) ఆఫ్రికా
ఈ) నార్త్ అమెరికా
Q) రైళ్లు ఏ సమయంలో వేగంగా ప్రయాణిస్తాయి?
అ) ఉదయం
ఆ) మధ్యాహ్నం
ఇ) రాత్రి
ఈ) సాయంత్రం
ఫలితం (Result):
0 / 10

Post a Comment

0 Comments