రూ.1లక్ష జీతంతో - ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌లో 391 నాన్​-ఎగ్జిక్యూటివ్ పోస్టులు - AP Job Alerts

 


GAIL Non Executive Recruitment 2024 :- 

ప్రభుత్వ రంగ సంస్థ- 'గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (GAIL) దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్‌ వర్క్ సెంటర్లు/ యూనిట్‌లలో కింది విభాగాల్లో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది


GAIL Recruitment 2024 Overview
Name of Organization Gas Authority of India Limited
Post Name Non- Executive Post
Total Post 391 Posts
Application Date 08 August 2024 To 07 September 2024
Apply Mode Online
Selection Process
  • Written Exam
  • Trade Test/ Skill Test
  • Official Website https://gailonline.com/


    పోస్టుల వివరాలు :

    మొత్తం పోస్టుల సంఖ్య :  391 పోస్టులు .

    నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు : 391 (యూఆర్‌- 174, ఈడబ్ల్యూఎస్‌- 29, ఓబీసీ- 89, ఎస్సీ- 60 ఎస్టీ- 39)

    • జూనియర్ ఇంజినీర్ (కెమికల్) : 2 పోస్టులు
    • జూనియర్ ఇంజినీర్ (మెకానికల్) : 1 పోస్టు
    • ఫోర్‌మ్యాన్ (ఎలక్ట్రికల్) : 1 పోస్టు
    • ఫోర్‌మ్యాన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) : 14 పోస్టులు
    • ఫోర్‌మ్యాన్ (సివిల్) : 6 పోస్టులు
    • జూనియర్ సూపరింటెండెంట్ (అఫీషియల్‌ లాంగ్వేజ్‌) : 5 పోస్టులు
    • జూనియర్ కెమిస్ట్ : 8 పోస్టులు
    • జూనియర్ అకౌంటెంట్ : 14 పోస్టులు
    • టెక్నికల్ అసిస్టెంట్ (ల్యాబొరేటరీ) : 3 పోస్టులు
    • ఆపరేటర్ (కెమికల్) : 73 పోస్టులు
    • టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) : 44 పోస్టులు
    • టెక్నీషియన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) : 45 పోస్టులు
    • టెక్నీషియన్ (మెకానికల్) : 39 పోస్టులు
    • టెక్నీషియన్ (టెలికాం & టెలిమెట్రీ) : 11 పోస్టులు
    • ఆపరేటర్ (ఫైర్) : 39 పోస్టులు
    • ఆపరేటర్ (బాయిలర్) : 08 పోస్టులు
    • అకౌంట్స్ అసిస్టెంట్ : 13 పోస్టులు
    • బిజినెస్ అసిస్టెంట్ : 65 పోస్టులు



    విద్యార్హతలు : పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీబీఎస్‌, బీబీఎం, బీఈ, బీటెక్‌, ఎమ్మెస్సీ, ఎంకాం, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.


    జీత భత్యాలు :

    జూనియర్ ఇంజినీర్ పోస్టులకు రూ.35,000 - రూ.1,38,000.

    జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ కెమిస్ట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు రూ.29,000 - రూ.1,20,000.

    మిగిలిన పోస్టులకు రూ.24,500 - రూ.90,000.



    ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, కంప్యూటర్‌ ప్రొఫీషియన్సీ టెస్ట్‌, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.


    దరఖాస్తు రుసుము : జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగారూ.50 చెల్లించాలి. దివ్యాంగ అభ్యర్థులకు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.


    GAIL Recruitment 2024 Application Fees
    Category Fee
    UR/OBC-NCL/EWS ₹ 50
    SC/ST/PwD No fee



    ముఖ్యమైన తేదీలు

    ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 ఆగస్టు 8

    ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 సెప్టెంబర్ 7


    GAIL Recruitment 2024 Important Dates
    Application Start Date 08 August 2024
    Application Last Date 07 September 2024
    Exam Date Notified Soon
    Result Notified Soon

    Website :-  https://gailonline.com/

    Next Post Previous Post
    error: Content is protected !!
    ×
    SPONSORED AD
    You can close in 5s...