indian Bank Recruitment 2024 Out For local bank officer posts 300 Telugu - AP Job Alerts




indian Bank Recruitment 2024 :- బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌. ఇండియన్ బ్యాంక్‌ 300 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Indian Bank Recruitment 2024 Overview
Organization Indian Bank (Indian Bank)
Post Name Local Bank Officer (LBO)
Total Post 300 Posts
Application Date 13th August, 2024 to 02nd September, 2024
Apply Mode online
Pay scale Rs. 48,400 to Rs. 85,920 per month
Official Website https://www.indianbank.in/

మొత్తం పోస్టులు - 300

ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ - 50 పోస్టులు
మహారాష్ట్ర - 40 పోస్టులు
గుజరాత్‌ - 15 పోస్టులు
కర్ణాటక - 35 పోస్టులు
తమిళనాడు/ పుదుచ్చేరి - 160 పోస్టులు

Indian Bank Local Bank Officer Vacancy Total : 300 Posts
State Name Vacancy
Tamil Nadu / Puducherry 160 Posts
Karnataka 35 Posts
Andhra Pradesh & Telangana 50 Posts
Maharashtra 40 Posts
Gujarat 15 Posts

విద్యార్హతలు :- 

అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి :-
 
అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.

Indian bnkRecruitment 2024 : Age limit
Post Name Age Limit
Local Bank Officer 20 to 30 years


దరఖాస్తు రుసుము :- 

జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.1000 చెల్లించాలి.

దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు దరఖాస్తు రుసుముగా రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.

indian Bank Recruitment Application Fees
Category Fee
SC/ST/PWBD Rs. 175/-
Others Rs. 1000/-


ఎంపిక ప్రక్రియ

అభ్యర్థుల అప్లికేషన్‌లను షార్ట్ లిస్ట్ చేసి, తరువాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. లేదా ముందుగా ఆన్‌లైన్‌లో రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఒడపోస్తారు. తరువాత ఇంటర్వ్యూ చేసి అర్హులను లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేస్తారు.



పరీక్ష విధానం

- రీజనింగ్‌ & కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ - 45 ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి.

- జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్ - 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి.

- ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ - 35 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి.

- డేటా అనాలసిస్‌ & ఇంటర్‌ప్రిటేషన్‌ - 35 ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి

- మొత్తం 155 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. ఈ పరీక్షను 180 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.


జీతభత్యాలు

లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు జీతం ఉంటుంది. 

indian Bank Recruitment 2024 - Salary
Post Name Salary (per month)
Local Bank Officer ₹ 48480 – ₹ 85920


ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 ఆగస్టు 13
దరఖాస్తుకు చివరి తేదీ : 2024 సెప్టెంబర్‌ 2

Indian Bank Recruitment 2024 Important Dates
Notification Date 13th August, 2024
Application Start Date 13th August, 2024
Application Last Date 02nd September, 2024



Share this post with friends

See previous post See next post
No one has commented on this post yet
Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share