Daily Telugu GK Bits - 5 - డైలీ GK బిట్స్ తెలుగు - AP Job Alerts

 



Daily Telugu GK Bits -  5 AP Job Alerts : 

 తెలుగు Daily Telugu GK Bits ను ఈ వెబ్సైట్ - AP Job Alerts . in లో అందిస్తున్నాము. అన్నిAPPSC, TSPSC, SI, కానిస్టేబుల్, VRO, VRA, గ్రూప్స్, SSC, RRB , AP DSC , AP TET ,బ్యాంక్ పరీక్షలు మొదలైన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కరెంట్ అఫైర్స్‌  చాలా ఉపయోగకరంగా ఉంటాయి.


డైలీ GK బిట్స్  తెలుగు :-


1)  “విజయ్ ఘాట్” అని ఎవరి సమాధికి పేరు.?


Ans :  లాల్ బహుదూర్ శాస్త్రి




2) శబ్దాలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు.?


Ans :  అకాస్టిక్స్




3) ఏ యుగంలో మానవుడు స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని జీవించడం ప్రారంభించాడు.?


Ans : నవీన శిలా యుగము




4) కోడిగుడ్డు తెల్ల సొనలో ఉండే ప్రోటీన్ ఏమిటి.?


Ans :  ఆల్బుమిన్




5) జాతీయ వారసత్వ జంతువు ఏది.?


Ans :  ఏనుగు




6) అక్బర్ ఆస్థానంలోని ప్రసిద్ధ గాయకుడు ఎవరు.?


Ans :  తాన్‌సేన్




7) ట్రకోమా అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది.?


Ans :  కన్ను




8) సోడియం లోహాన్ని దేనిలో నిల్వ చేస్తారు.?


Ans :  కిరోసిన్




9) భారతీయ సంగీతానికి ఆధారమైన వేదము ఏది.?


Ans :  సామవేదము




10) రసాయనాల రాజు అని ఏ రాశానాన్ని అంటారు.?


Ans :  సల్ఫ్యూరిక్ ఆమ్లము (H₂SO₄)




11) పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏది.?


Ans :  రేనిన్




12) జయ సంహిత అనే పేరు ఏ మహా గ్రంథానికి ఉంది.?


Ans :  మహాభారతం




13) భారతీయ రిజర్వు బ్యాంకును ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది.?


Ans :  1935




14) సంవత్సరంలో పగలు – రాత్రి సమానంగా ఉండే రోజు ఏది.?


Ans :  మార్చి – 21




15) హైదరాబాదులో నిజాం కళాశాలను ఎప్పుడు ప్రారంభించారు.?


Ans :  1887




16) నిజాం కాలంలో హాలీ సిక్కా అనే రూపాయిని ప్రవేశపెట్టినది ఎవరు?


Ans :  సాలార్ జంగ్




17) 1932లో గాంధీ – అంబేద్కర్ మధ్య కుదిరిన ఒప్పందం పేరు ఏమిటి?


Ans :  పూనా ఒప్పందం




18) “నారాయణ శతకం” రచించిన కవి ఎవరు.?


Ans :  బమ్మెర పోతన




19) పెన్సిల్, బ్యాటరీలలో ఉపయోగించే ఖనిజం ఏమిటి.?


Ans :  గ్రాఫైట్




20) రాజ్యాంగం లోని ఆదేశిక సూత్రాలు న్యాయపరమైనవి కావు అనే తెలిపే ఆర్టికల్ ఏది.?


Ans : ఆర్టికల్ – 37

Next Post Previous Post
No Comment
Add Comment
comment url
Advertisement
Advertisement
✕ CLOSE
× CLOSE