ITBP నుండి 10వ తరగతి అర్హతతో 248 ఉద్యోగాలు
ITBP Recruitment 2023 : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) ఆల్ ఇండియాలో స్పోర్ట్స్ కోటా పోస్ట్‌ల రిక్రూట్‌మెంట్ కోసం recruitment.itbpolice.nic.inలో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Overview for ITBP Sports Quota Recruitment 2023
Organization Name | Indo-Tibetan Border Police Force (ITBP) |
---|---|
Post Name | Constable (GD) under Sports Quota |
Total Post | 248 Posts |
Job Location | All India |
Apply Mode | Online |
Online Apply Start Date | 13th November 2023 |
Official Website | www.itbpolice.nic.in |
విద్యా అర్హత : ITBP అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డులు లేదా విశ్వవిద్యాలయాల నుండి 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
వయో పరిమితి
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థికి 01-11-2023 నాటికి కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 23 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు రుసుము
జనరల్/OBC/EWS అభ్యర్థులు: రూ. 100/-
SC/ST/మహిళా అభ్యర్థులు: Nil
చెల్లింపు విధానం: ఆన్‌లైన్
ఎంపిక ప్రక్రియ
ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెక్స్ట్
How to Apply for ITBP Recruitment 2023
అర్హత గల అభ్యర్థులు 13-11-2023 నుండి 28-నవంబర్-2023 వరకు ITBP అధికారిక వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Important Dates to Apply for ITBP Sports Quota Jobs
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 13-11-2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 28-నవంబర్-2023