Andhra Pradesh History Bits Telugu General knowledge Online Test - 3


Andhra Pradesh History Bits Telugu General knowledge Online Test - 3 

తెలుగులో రోజువారీ ఆన్‌లైన్ పరీక్షను అందిస్తోంది. APPSC, TSPSC, SI, కానిస్టేబుల్, VRO, VRA, గ్రూప్స్, SSC, RRB , AP DSC , AP TET ,బ్యాంక్ పరీక్షలు మొదలైన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ పరీక్షలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పోటీ పరీక్షల కోసం మేము రోజువారీ అంశాల వారీగా సబ్జెక్ట్ వారీగా ఆన్‌లైన్ పరీక్షలను అందిస్తున్నాము. మేము అనేక రకాల (MCQ) ప్రశ్నల రూపంలో ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహిస్తున్నాము

Andhra Pradesh History Bits Telugu


1➤ ఏ నదిని ‘దక్షిణ భారతదేశ రైన్ నది’ అంటారు ?

2➤ కృష్ణదేవరాయల మత గురువు ఎవరు ?

3➤ బాల భారతాన్ని రాసిందెవరు ?

4➤ ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారు ?

5➤ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమని ఏ నది విభజిస్తోంది ?

6➤ తూర్పు కనుమల్లోని ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టైన అరకులోయ ఏ కొండమీద ఉంది?

7➤ ప్రాచీన శిలాయుగ మానవుని ఆర్థిక కార్యకలాపాలేవి ?

8➤ పాత రాతి పనిముట్ల పరిశ్రమకు కేంద్రమేది ?

9➤ ‘రెండవ ఈజిప్ట్’ అని ఏ ప్రాంతాన్ని పిలిచేవారు ?

10➤ భక్తరామదాసును ఖైదుచేయించిన గోల్కొండ నవాబు ?

Your score is


Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share