IDBI BANK Recruitment 2023 :-
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు ద్వారా అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Organization Name | Industrial Development Bank Of India (IBDI) |
---|---|
Post Name | Junior Assistant Manager |
Total Post | 600 Posts |
Job Location | All India |
Apply Mode | Online |
Category | Bank Job |
Official Website | idbibank.in |
మొత్తం పోస్తుల సంఖ్య: 600
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
వయసు: 31.08.2023 నాటికి 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదోళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష వయసులో సడలింపు ఇస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, (ధువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Notification out | 15 September 2023 |
---|---|
Application Start Date | 15 September 2023 |
Application Last Date | 30 September 2023 |
Exam Date | 20 October 2023 |
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.09.2023
ఆన్‌లైన్ పరీక్ష తేది: 20.10.2023.
వెబ్‌సైట్: https://www.idbibank.in/