SBI SO Recruitment 2023, Apply Online for 439 Posts Full Details Telugu - APJOBALERTS
SBI లో 439 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాలు - AP Job Alerts
SBI SO Recruitment 2023 :-
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 439 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Organization Name | State Bank Of India (SBI) |
---|---|
Post Name | Specialist Officers (CO) |
Total Post | 439 Posts |
Job Location | All India |
Apply Mode | Online |
Category | Bank Job |
Official Website | sbi.co.in |
పోస్టులు: స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్
ఖాళీలు: 439 పోస్టులు
కేడర్: అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్.
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీ.టెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
SBI SO 2023 వయో పరిమితి (30.04.2023 నాటికి):
అసిస్టెంట్ మేనేజర్ | 32 సంవత్సరాలు |
---|---|
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ | 45 సంవత్సరాలు |
నిర్వాహకుడు | 38 సంవత్సరాలు |
ఉప నిర్వహణాధికారి | 35 సంవత్సరాలు |
చీఫ్ మేనేజర్ | 42 సంవత్సరాలు |
ప్రాజెక్ట్ మేనేజర్ | 35 సంవత్సరాలు |
సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ | 38 సంవత్సరాలుు |
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టింగ్ స్థలం: నవీ ముంబయి / హైదరాబాద్ / బెంగళూరు / చండీగఢ్ / తిరువనంతపురం.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).
ముఖ్య తేదీలు:
Notification out | 15 September 2023 |
---|---|
Application Start Date | 16 September 2023 |
Application Last Date | 06 October 2023 |
Exam Date | Dec 2023 |
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 16, 2023
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 06 , 2023
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 2023 / జనవరి 2024.